ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకుంది లావణ్య త్రిపాటి. ఏకంగా దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుంది. అయినా ఈమెకు స్టార్ట్డం రాలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అందాల రాక్షసి మూవీ ద్వారా వచ్చిన లావణ్య త్రిపాఠి. స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు ఎంతో కష్టపడుతోంది. తాజాగా ఈ అమ్మడు మేక పులి అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఈ వెబ్ సిరీస్ కి మంచి స్పందన రావడంతో అందరూ చూడడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా లావణ్య త్రిపాఠి కూడా మంచి గుర్తింపు లభించింది.
also read:మంచు మనోజ్ భార్య మౌనికకి ఇలాంటి మాట ఇచ్చారా ? హాట్స్ ఆఫ్ అంటున్న నెటిజన్స్ !
Advertisement
అలాంటి ఈ హీరోయిన్ ఇటీవల పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేసింది.. పదేపదే నా పెళ్లి గురించి ప్రస్తావిస్తున్నారు.. ఒకవేళ పెళ్లి గురించి చెప్పాల్సి వస్తే నేనే చెప్తాను. అయితే పెళ్లి విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాలిని ఎందుకంటే మా తల్లిదండ్రులు నన్ను పెళ్లి చేసుకొని ఇబ్బంది పెట్టడం లేదు. ప్రస్తుతం నా దృష్టి సినిమాల పైనే ఉంది. ఒక వేల నేను పెళ్లి చేసుకునే టైం గనుక వస్తే కచ్చితంగా అది ముందు మీకే చెబుతాను అంటూ తెలియజేసింది.
Advertisement
also read:నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేశాడు
అలా నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా వ్యక్తితో ముడుముళ్లు వేయించుకుంటాను. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరికితే ముందు మీకే పరిచయం చేస్తాను. పెళ్లంటే నాకు ఒక బలమైన నమ్మకం ఉంది. పెళ్లి నాకు ఎప్పుడు రాసిపెట్టి ఉంటే అప్పుడు జరుగుతుంది అంటూ లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చింది. ఈ మాటలు విన్న చాలా మంది మీరు చేసుకోబోయేది హీరో వరుణ్ తేజ్ నే కాదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
also read: