Home » కుర్ర‌కారుకు బికినీ ట్రీట్ ఇస్తున్న స‌మంత‌.. ఫొటో వైర‌ల్..!

కుర్ర‌కారుకు బికినీ ట్రీట్ ఇస్తున్న స‌మంత‌.. ఫొటో వైర‌ల్..!

by Bunty
Ad

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో స‌మంత త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సొంతం చేసుకున్న‌ది. త‌న భ‌ర్త‌తో విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత ఈమెకు వ‌రుస అవ‌కాశాలు వెల్ల‌వలా వ‌చ్చిప‌డుతున్నాయి. ఈ త‌రుణంలోనే ఈమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు ఒకే చెబుతూనే.. మ‌రొప‌క్క క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కుఊడా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది. ఈ ముద్దుగుమ్మ. ఇక‌పోతే స‌మంత ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా బికిని ట్రీట్ ఇచ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. తాజాగా బికినీ వేసుకుని ఆమె ఇన్‌స్ట‌గ్రామ్ లో ఫోటోలు షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.

 

Advertisement

Advertisement

అంతేకాదు ఆ ఫోటోల‌ను ఆమె గోవా యూ బ్యూటీ అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జోడించింది. ఫొటోను బ‌ట్టి అమ్ముడు గోవాలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆమెతో పాటు ప్ర‌ముఖ డిజైన‌ర్ శిల్ప‌రెడ్డి, మోడ‌ల్ వాసుకు పుంజ్ కూడా ఉన్నారు. వీరంద‌రూ క‌లిసి గోవాకు హాలీడేకు వెళ్లారు. చూస్తుంటే.. న్యూ ఇయర్ సెల‌బ్రేష‌న్స్ కూడా అక్క‌డే ప్లాన్ చేసిన‌ట్టు ఉన్నారు. త‌న భ‌ర్త‌తో విడిపోయిన త‌రువాత స‌మంత ఎక్కువ‌గా త‌న స్నేహితుల‌తోనే స‌మ‌యం గ‌డుపుతున్న‌ది.

గ‌తంలో ఇదే బ్యాచ్‌తో క‌లిసి చార్‌ధామ్ యాత్ర‌కెళ్లింది సమంత. త‌న జీవితంలో వ‌చ్చిన మార్పుల‌ను అడ్జ‌స్ట్ చేసుకోవ‌డానికి స‌మంత త‌న‌ను తాను చాలా బిజీగా ఉంచుకుంటుంది. హాలీడే ట్రిప్‌లు, సినిమాలంటూ గ్యాప్ లేకుండా గ‌డుపుతుంది. రీసెంట్‌గానే శాకుంత‌లం సినిమా చేసిన స‌మంత .. ప్ర‌స్తుతం య‌శోధ అనే లేడీస్ ఓరియేంటెడ్ సినిమాలో న‌టిస్తుంది.

Visitors Are Also Reading