Home » పెళ్లి చేసుకోబోతున్న కృతిశెట్టి-వైష్ణవ్ తేజ్.. ఇది వాస్తవమేనా ?

పెళ్లి చేసుకోబోతున్న కృతిశెట్టి-వైష్ణవ్ తేజ్.. ఇది వాస్తవమేనా ?

by Anji
Ad

సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు ప్రేమలో పడటం సర్వసాధారణం. కేవలం తెలుగు ఇండస్ట్రీ అనే కాదు.. అన్నీ ఇండస్ట్రీలలో ప్రేమలో పడుతుంటారు. అందులో పెళ్లి చేసుకునే వారు కొందరూ అయితే.. మధ్యలోనే విడిపోయే వారు మరికొందరూ.. ఇక పెళ్లి చేసుకున్న తరువాత కూడా విడిపోయిన వారు చాలా మందే ఉన్నారు. పవన్ కళ్యాణ్-రేణుదేశాయ్, నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. వీటన్నింటి గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే..? యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టి గురించి తెలియని వారుండరు. 

Advertisement

వీరిద్దరూ కలిసి ఉప్పెన మూవీలో హీరో, హీరోయిన్లుగా నటించారు. వీరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాదు.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అలాంటి వీరి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.సోషల్ మీడియా అంటేనే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అప్పుడప్పుడు కొన్ని వార్తలు ట్రోల్ అవుతుంటాయి. తాజాగా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి ఈ వార్త తెగ ట్రోల్ అవుతోంది. మెగా హీరోవైష్ణవ్ తేజ్ హీరోయిన్ కృతిశెట్టిని వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఉప్పెన మూవీ హిట్ అయిన తరువాత వరుస ఆఫర్లను దక్కించుకొని మంచి ఫామ్ లో దూసుకెళ్తోంది.

Advertisement

ఉప్పెన తరువాత ముఖ్యంగా  బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి హిట్ సినిమాల్లో వరుస విజయాన్ని అందించాయి. ఇక ఆ తరువాత కాస్త డల్ అయిన ఈ అమ్ముడు ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని ఓ వార్త వినిపిస్తోంది. ఆమె పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వైష్ణవ్ తేజ్ అని వీరిద్దరూ ఉప్పెన మూవీ చేసినప్పటి నుంచి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వైష్ణవ్ తేజ్ అని వీరిద్దరూ ఉప్పెన మూవీ చేసినప్పటి నుంచి లవ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఇంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

జవాన్ మూవీ కోసం దీపిక రెమ్యునరేషన్ ఎంత తీసుకుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

ముత్యాల్లాంటి NTR చేతిరాత‌…ప్రింట్ కాదండోయ్! 

Visitors Are Also Reading