Home » కేకే ముఖం, తలపై గాయాలు.. అసలు విషయం పోస్టుమార్టంలో..?

కేకే ముఖం, తలపై గాయాలు.. అసలు విషయం పోస్టుమార్టంలో..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రముఖ బాలీవుడ్ సింగర్ కేకే మంగళవారం రోజు రాత్రి సమయంలో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఒక ఈవెంట్ లో పాల్గొన్న సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. తర్వాత కే కే ను తను ఉండే హోటల్ గారికి తీసుకెళ్లారు అనంతరం అక్కడ కుప్పకూలిపోయాడు. తర్వాత ఆయనను రాత్రి 10.30 గంటల సమయంలో కోల్కతా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకుని వెళ్లగా.. అక్కడ డాక్టర్లు పరీక్షించి ఆయన అప్పటికే మృతి చెందినట్లు తెలియజేశారు.. ఈ తరుణంలో కేకే గుండెపోటుతో మృతి చెందారని పలు వార్తలు వస్తున్నాయి…

కానీ పూర్తి కారణం ఏమిటో తెలియలేదు..? కేకే స్టేజీపైన అస్వస్థతకు గురయ్యారు. కానీ వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా హోటల్ రూమ్ కి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆయన కింద పడిపోయాడని తెలుస్తోంది. ఈ సందర్భంలోనే ఆయన తల మరియు ముఖం పై చిన్న చిన్న గాయాలు అయినట్లు సమాచారం. అయితే జరిగిన విషయం మాత్రం ఎవరికీ తెలియదు కానీ ముఖంపై గాయాలు అవటాన్ని చూస్తే మాత్రం చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గుండెపోటుతో మృతి చెందారా..

Advertisement

Advertisement

ఇంకా ఏమైనా జరిగిందా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఏదిఏమైనా పూర్తి విషయాలు అనేది పోస్ట్ మార్టం నివేదికలో తేలిపోతున్నాయి. ఈయన మరణాన్ని అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకొని పోలీసులు తమదైన కోణంలో విచారణ చేపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా హోటల్ సిబ్బందిని విచారించే అవకాశం కల్పిస్తోంది. ఇలా ఉండగా కేకే కుటుంబ సభ్యులు ఇప్పటికే కోల్కతాకు చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం పార్థివ దేహాన్ని ముంబైకి తరలించనున్నారు .

also read:

భార్య, భర్తలు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఈ మూడు కారణాలే విడిపోవడానికి కారణమట !

30 ఇయ‌ర్స్ పృథ్వీ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? ఆ సినిమాలో హీరోయిన్..!

 

Visitors Are Also Reading