Home » ఎన్టీఆర్ ఎన్ని ల‌క్ష‌లు పెట్టి ఫ్యాన్సీ నెంబ‌ర్ కొన్నాడో తెలుసా..?

ఎన్టీఆర్ ఎన్ని ల‌క్ష‌లు పెట్టి ఫ్యాన్సీ నెంబ‌ర్ కొన్నాడో తెలుసా..?

by Bunty
Published: Last Updated on
Ad

టాలీవుడ్ అగ్ర‌హీరోల‌లో ఒక‌రైన జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. తొలి సినిమా నిన్ను చూడాల‌ని నుంచే న‌ట‌నలో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన ఎన్టీఆర్ త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. అత‌నికి ల‌గ్జ‌రీ కార్లు అంటే ఎంతో మోజు. ఇప్ప‌టికే ఆయ‌న గ్యారేజ్‌లో ప‌లు ల‌గ్జ‌రీ కార్లు కొల‌వుదీరాయి. తాజాగా భారీగా ఖ‌ర్చు పెట్టి కొనుగోలు లంబోర్స్ నుంచి యూనిస్కో కారు ఇట‌లీ నుంచి ప్ర‌త్యేకంగా ఇండియాకు తెప్పించుకున్నాడు. అంతేకాదు. అద్భుత‌మైన నెంబ‌ర్ కొనుగోలు చేసాడు.

Advertisement

Advertisement

ముఖ్యంగా ఆర్టీఏ అధికారులు నిర్వ‌హించిన వేలంలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. కోట్ల రూపాయ‌ల విలువ చేసిన చ‌క్క‌ని నెంబ‌ర్‌ను కూడా ద‌క్కించుకున్నాడు. తాజాగా ఖైర‌తాబాద్ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నెంబ‌ర్ల‌కు సంబంధించిన వేలం పాట‌ను నిర్వ‌హించారు. ఇందులో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఏకంగా 15 ల‌క్ష‌ల ఖ‌ర్చు చేసి ఓ సూప‌ర్ నెంబ‌ర్‌ను పొందాడు. టీఎస్ 09 ఎఫ్ ఎస్ 9999 ద‌క్కించుకున్నాడు. ఈ హీరోకు ల‌గ్జ‌ర కార్లు

ఫ్యాన్సీ నెంబ‌ర్ లు అంటే ఆయ‌న‌కు ఎంతో మోజు.. త‌న తాత నంద‌మూరి తార‌క‌రామారావుతో పాటు తండ్రి హ‌రికృష్ణ కూడా 9999 నెంబ‌ర్ వాడారు. అందుకే అదే నెంబ‌ర్‌ను కొనుగోలు చేసాడు జూనియ‌ర్‌. ఇప్ప‌టికీ తాను వాడుతున్న‌ట్టు ఇప్ప‌టికే జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌క‌టించారు. ఆ నెంబ‌ర్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని కూడా తెలిపాడు తార‌క్. ఇదివ‌ర‌కు వాడిన తార‌క్ తాజాగా ఆ నెంబ‌ర్‌ను ద‌క్కించుకున్నాడు.

 

Visitors Are Also Reading