Home » Jr. NTRకు తన చిన్న కొడుకు అంటే అస్సలు ఇష్టం ఉండదట..!!

Jr. NTRకు తన చిన్న కొడుకు అంటే అస్సలు ఇష్టం ఉండదట..!!

Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. నందమూరి తారక రామారావు నటవారసత్వాన్ని అంది పుచ్చుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈయన ఏ పాత్ర చేసిన ఆ పాత్రకే వన్నె తెచ్చే గొప్ప నటుడు. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి చరిత్ర సృష్టించాడని చెప్పవచ్చు. ఇక రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని అందుకున్నాడు.

also read:ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన చైత్రా రాయ్ ఎవ‌రో తెలుసా..?

Advertisement

డు కొరటాల శివ డైరెక్షన్లో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా మీద ఎన్టీఆర్ తో పాటు ఆయన అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకున్నారో ఆయన మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ విధంగానే ఎదుగుతున్నారు. అలాంటి ఎన్టీఆర్ కుటుంబ విషయానికి వస్తే ఆయన తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారట. లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇందులో పెద్ద కుమారుడు అభయ్ రామ్ కాగా రెండవ కుమారుడు భార్గవ్ రామ్. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఎన్టీఆర్ దంపతులు చాలా హ్యాపీగా ఉన్నారు.

Advertisement

also read:అన్నంతో కలిపి ఈ పదార్థాలు తింటున్నారా.. అయితే ప్రమాదమే..!

ఇకపోతే ఎన్టీఆర్ ఫస్ట్ కుమారుడు జన్మించిన సమయంలో ఎంతో సంతోష పడిన ఈ దంపతులు రెండో కుమారుడు జన్మిస్తే చాలా బాధపడ్డారట. ఇలా ఎన్టీఆర్ రెండో కుమారుడు జన్మించినప్పుడు అంతగా బాధపడాల్సిన అవసరం ఏంటి అనే విషయానికి వస్తే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతికి ఇద్దరికీ అమ్మాయి అంటే చాలా ఇష్టమట. తమకు రెండవ సంతానంగా అమ్మాయి పుడితే బాగుంటుందని కోరుకున్నారట. కానీ రెండోసారి కూడా అబ్బాయి పుట్టడంతో వారు చాలా బాధపడ్డారట. అబ్బాయి పుడితే బాగుంటుందని భావించారట. అందుకే ఆయనకు రెండో కుమారుడు అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

also read:ఆ హీరోతో నటిస్తే హీరోయిన్లు స్టార్లుగా మారడం పక్కా..!

Visitors Are Also Reading