Home » జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీదేవి, సౌంద‌ర్య‌,రోజా, రంభ‌, సినిమాల్లోకి రాక‌ముందు వీరి అసలు పేర్లు ఏంటంటే?

జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీదేవి, సౌంద‌ర్య‌,రోజా, రంభ‌, సినిమాల్లోకి రాక‌ముందు వీరి అసలు పేర్లు ఏంటంటే?

by Azhar
Ad

జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీదేవి, సౌంద‌ర్య‌,రోజా, రంభ‌, రాశి, అనుష్క ఈ హీరోయిన్స్ మ‌న‌కంద‌రికీ తెలుసు. కానీ ఇవి వాళ్ల అస‌లు పేర్లు కావు. సినిమాల్లోకి వ‌చ్చాక డైరెక్ట‌ర్స్ క్యాచీగా ఉండేలా ఈ స్క్రీన్ నేమ్స్ ను పెట్టారు. అవే బాగుండ‌డంతో ఆ హీరోయిన్స్ కూడా అస‌లు పేర్ల‌ను ప‌క్క‌కు పెట్టి సినిమా పేర్ల‌తోనే కంటిన్యూ అవుతున్నారు. మ‌రింత‌కీ వీళ్ల అస‌లు పేర్లేంటో ఇప్పుడు చూద్దాం!

Advertisement

1.జయసుధ
జయసుధ అసలు పేరు సుజాత. మద్రాస్ లో పుట్టిన సుజాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలోపే సినిమాల్లో సుజాత పేరుతో మ‌రో న‌టి ఉండ‌డంతో డైరెక్ట‌ర్ ఈమె పేరును జ‌య‌సుధ‌గా మార్చుకుంది.

2. జయప్రద

జయప్రద అసలు పేరు లలితా రాణి . రాజమండ్రిలో జన్మించిన ల‌లిత బాల‌న‌టిగా చాలా సినిమాల్లో చేసింది. అటు త‌ర్వాత క్యాచీగా ఉండాల‌ని జ‌య‌ప్ర‌ద అనే పేరును ఫిక్స్ చేసుకుంది.

Advertisement

3. శ్రీదేవి
శ్రీదేవి అసలు పేరు శ్రీమంగా అయ్యర్ అయ్యప్పన్. తమిళనాడులోని శివకాశిలో పుట్టిన శ్రీమంగా త‌ర్వాత త‌న పేరును శ్రీదేవిగా మార్చుకుంది.

4. సౌందర్య
సౌంద‌ర్య అస‌లు పేరు సౌమ్య . కర్ణాటకలో పుట్టిన సౌమ్య సినిమాల్లోకి వ‌చ్చాక త‌న పేరును సౌంద‌ర్య‌గా మార్చుకుంది.

5. రోజా
రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. శ్రీల‌త పేరుతో ఇంత‌కుముందే ఒక న‌టి ఉండ‌డంతో రోజా అనే పేరు పెట్టుకుంది.

6. రంభ
రంభఅసలు పేరు విజయలక్ష్మి. విజ‌య‌వాడ‌లో పుట్టిన రంభ 90 లో గ్లామ‌ర్ క్వీన్ గా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకుంది.

7. రాశి:
రాశీ అస‌లు పేరు మంత్ర‌. సినిమాల్లోకి వ‌చ్చాక మంత్ర రాశిగా మారింది.

8. అనుష్క శెట్టి

అనుష్క అస‌లు పేరు స్వీటీ శెట్టి….ఈమెది క‌ర్ణాట‌క‌.

Visitors Are Also Reading