Telugu News » Blog » జయలలితకి ,శోభన్ బాబుకు లవ్..చివరికి పెళ్లి చేసుకోమంటే బాబు ఇలా అన్నారా..?

జయలలితకి ,శోభన్ బాబుకు లవ్..చివరికి పెళ్లి చేసుకోమంటే బాబు ఇలా అన్నారా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

అలనాటి హీరోల్లో శోభన్ బాబు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది.. అందానికే అసూయ కలిగించే అందగాడు శోభన్ బాబు. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నాడు.. అలాంటి శోభన్ బాబు వ్యక్తిత్వం విషయానికి వస్తే 1958 మే 15వ తేదీన ఆయన గురువు కూతురు కాంత కుమారితో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు సంతానం. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ వారంటే అన్నీ అలవాట్లు ఉంటాయని, అన్ని విధాలా ఎంజాయ్ చేస్తారని అనుకునేవారు.

Advertisement

ALSO READ:అర్జున్ టెండూల్కర్ రికార్డ్.. ముంబై ఏడుస్తుంది కావచ్చు..!

Advertisement

కానీ శోభన్ బాబుకు ఎలాంటి అలవాట్లు లేవు.. పోతే షూటింగ్ లేదంటే ఇంట్లో కుటుంబంతో ఉండడం.. ఆ విధంగా ఆయన సినీ ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బంతా మద్రాసులో ప్రాపర్టీస్ కొనేవారు. ఎలాంటి వృధా ఖర్చు చేసే వారు కాదట. కట్ చేస్తే జయలలితకు శోభన్ బాబు అంటే పిచ్చి ఇష్టం ఉండేదట. ఈ తరుణంలోనే ఆయనతో నటించే అవకాశం వచ్చింది. డాక్టర్ బాబు అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది.. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా సమయంలోనే జయలలిత తల్లి చనిపోయింది. దీంతో శోభన్బాబు అమ్మ లేని సమయంలో బాధ పడుతున్న జయలలితకు ధైర్యం చెప్పేవారని, అది రాను రాను వారి మధ్య ప్రేమకు దారి తీసిందని, చెబుతారు.

ఇలా ప్రేమలో ఉన్న జయలలితని పెళ్లి చేసుకోవాలని అనుకున్న, అప్పటికే శోభన్ బాబు పెళ్లి అవ్వడంతో తన మొదటి భార్యకు అన్యాయం చేయడం ఇష్టం లేక తన ప్రేమను చంపుకున్నాడు. ఈ విధంగా గౌరవ మర్యాదలకు ఎంతో ఇంపార్టెంట్ ఇస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు అందగాడు శోభన్ బాబు..

Advertisement

ALSO READ: