Telugu News » Blog » పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఒక్క పోస్ట్ తో హరీష్ క్లారిటీ..!

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఒక్క పోస్ట్ తో హరీష్ క్లారిటీ..!

by Manohar Reddy Mano
Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా వస్తున్న దీనికి.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ అనేది ఇంకా పూర్తి కాలేదు కానీ.. తొందరొలోనే పూర్తి కాబోతుంది అని తెలుస్తుంది.

Advertisement

అయితే పవర్ స్టార్ సినిమాల్లోకి రీ ఎంట్రీ అనేది ఇచ్చిన.. తర్వాత ఇప్పటికే చాలా సినిమాలకు ఓకే చెప్పాడు. కానీ ఈ ఒక్క సినిమే ఇన్ని రోజులు అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ చేసే సినిమా భవదీయుడు భగత్ సింగ్. గబ్బర్ సింగ్ దర్శకుడు అయిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం అనేది వహించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో పవన్ కు జంటగా… పూజా హెగ్డే నటిస్తునాటుకు ఎప్పటి నుండో ప్రచారం అనేది జరుగుతుంది.

Advertisement

కానీ ఈ విషయంలో చాలా రకాల వార్తాహలు వచ్చాయి. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ ఒక్క పోస్ట్ తో వర్తికి సమాధానం అనేది ఇచ్చాడు. తాజాగా హరీష్ శంకర్.. పూజా హెగ్డేకు బర్త్ డే విషెస్ అనేవి చెబుతూ.. నీతో మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాను అని పోస్ట్ చేసాడు. దాంతో పవన్ సినిమాలో పూజా హెగ్డేనే హీరోయిన్ అనే క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే హరీష్.. ఇప్పుడు చేయబోయే సినిమా పవర్ స్టార్ తోనే కాబట్టి.

Advertisement

ఇవి కూడా చదవండి :

అర్జున్ టెండూల్కర్ రికార్డ్.. ముంబై ఏడుస్తుంది కావచ్చు..!

టీమిండియాను పాకిస్థాన్ పంపాలనుకుంటున్న బీసీసీఐ.. కానీ..?

You may also like