Home » నేడు ఓటిటి లో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్ లు ఇవే…ఇంకా లిస్ట్ లో ఏం ఏం ఉన్నాయంటే..!

నేడు ఓటిటి లో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్ లు ఇవే…ఇంకా లిస్ట్ లో ఏం ఏం ఉన్నాయంటే..!

by AJAY
Ad

జనవరి 7 కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా నేడు థియేటర్లలో విడుదల అవుతుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ కరోనా వల్ల వచ్చిన ఆంక్షలతో వారి ఆశలు నిరాశలు అయ్యాయి. అయితే ఈరోజు ఆ లోటు తీర్చడానికి ఓటిటిలో సినిమాల పండగ కనిపిస్తుంది. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు నేడు చాలా సినిమాలు అవుతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

pushpa

pushpa

అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప నేను ఓటిటి లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

Advertisement

నాగ శౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమా నేడు ఆహా ఓటిటిలో విడుదలవుతోంది.

అదేవిధంగా జీ 5 లో నాగశౌర్య మరో సినిమా వరుడు కావలెను విడుదలవుతోంది.

Nandamuri Balakrishna assets and properties value

మరోవైపు బాలయ్య చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో నుండి కొత్త ఎపిసోడ్ కూడా నేడు హలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉండగా ది టెండర్ బార్ అనే ఇంగ్లీష్ సిరీస్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. అదే విధంగా నెట్ ఫ్లిక్స్ లో మదర్ ఆండ్రాయిడ్, లేట్ నైట్ అనే ఇంగ్లీష్ సినిమాలు, జానీ టెస్ట్, హైప్ హౌస్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి.

Also read : హైద‌రాబాద్ లో వెన‌క్కి త‌గ్గిన థియేటర్లు మ‌ల్టీప్లెక్స్ లు…తాజా టికెట్ ధ‌ర‌లు ఇవే..!

Visitors Are Also Reading