Home » బన్నీ వైఫ్ కి ఆ హీరోయిన్ అంటే జలసి.. చివరికి ఇండస్ట్రీ నుంచి తరిమేసింది..!!

బన్నీ వైఫ్ కి ఆ హీరోయిన్ అంటే జలసి.. చివరికి ఇండస్ట్రీ నుంచి తరిమేసింది..!!

by Sravanthi
Ad

ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు కొన్ని విషయాలు చూస్తే మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. వారు ఎలాంటి పొజిషన్లో ఉన్న కానీ తన భర్త అంటే తప్పనిసరిగా గౌరవం ఉంటుంది. భర్త హీరో అయినా, నిర్మాత అయినా ఏదైనా సరే మరో అమ్మాయిని చూడొద్దు నాతోనే ఉండాలని తన భార్యకు తప్పనిసరిగా ఉంటుంది. మరో అమ్మాయితో కలిసి ఉంటే ఏ భార్య అయిన తట్టుకోదు.. అలా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా తట్టుకోలేకపోయింది.. చాలా రోజులు ఓపిక పట్టి చివరికి ఆ హీరోయిన్ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయేలా వార్నింగ్ ఇచ్చిందట.. ఆ కథ ఏంటో చూద్దామా..

Advertisement

ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోయిన్లతో చాలా క్లోజ్ గా ఉంటారు. చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అలా బన్నీతో నటించిన ఒక స్టార్ హీరోయిన్ ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేదట. ఏ విషయానికైనా తనకు ఫోన్ చేసేదట. దీంతో ఆ హీరోయిన్ పై బన్నీ భార్య స్నేహ రెడ్డి కోపం పెంచుకుంది. వీరిద్దరూ ప్రైవేట్ టూర్లకు వెళ్ళినప్పుడు కూడా ఆమె ఫోన్ చేసి విసిగించేదట.

Advertisement

దీంతో స్నేహారెడ్డి కోపానికి వచ్చి తన బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించి ఆ స్టార్ హీరోయిన్ కి ఫోన్ చేసి క్లాస్ ఇచ్చిందట. నీ పర్సనల్ విషయాలకు కాల్ చేస్తే మాత్రం బాగుండదు అంటూ వార్నింగ్ ఇచ్చిందట. ఈ దెబ్బకు ఆ హీరోయిన్ సైలెంట్ అయిపోయింది. అంతేకాదు మీకు చాన్సులు కూడా రావడం తక్కువ అయిపోయాయి. దింతో ఇండస్ట్రీలో ఫెడౌట్ హీరోయిన్ గా మారింది. చివరికి తెలుగు ఇండస్ట్రీని వదిలి పూర్తిగా వెళ్లిపోయింది.

మరికొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading