Home » Jagapathi Babu : ఫుల్లుగా తాగి, బట్టలిప్పి.. ఎంజాయ్ చేసిన జగపతిబాబు !

Jagapathi Babu : ఫుల్లుగా తాగి, బట్టలిప్పి.. ఎంజాయ్ చేసిన జగపతిబాబు !

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఎంతో మంది విలక్షణ నటులు ఉన్నప్పటికీ…. ఒకప్పటి స్టార్ హీరో జగపతిబాబుకు ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. తన కెరీర్ ప్రారంభంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ గా దూసుకెళ్లాడు జగపతిబాబు. ఆ తర్వాత కాల క్రమేణా టాలీవుడ్ విలన్ గా ప్రఖ్యాతగాoచాడు.

jagapathi-babu-party-pics-goes-viral

jagapathi-babu-party-pics-goes-viral

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం కు చెందిన జగపతిబాబు మద్రాస్ లోనే పుట్టి పెరిగాడు. ఆ తర్వాత ఆయన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జగపతిబాబు… ఇండస్ట్రీలోకి వచ్చాడు. తన కెరీర్ ప్రారంభంలో అసాధ్యులు, గాయం, జాబిలమ్మ పెళ్లి లాంటి ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఓ ఫ్యామిలీ మెన్ హీరోగా కూడా ఎదిగాడు జగపతిబాబు. ఏజ్ పైబడిన తర్వాత ఇండస్ట్రీలో విలన్ గా మారిపోయాడు.

Advertisement

Advertisement

jagapathi babu

jagapathi babu

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం.. బట్టలు లేకుండా ఉన్న జగపతిబాబు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన ఫ్రెండ్స్ తో ఒకప్పుడు దిగిన ఫోటోలను షేర్ చేసిన జగపతిబాబు… ఇట్స్ ఎంజాయ్ టైం అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టులో షర్టు లేకుండా జగపతిబాబు కనిపించగా… అతని చుట్టూ మందు గ్లాసులు కనిపించాయి. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

Rajinikanth : తెలంగాణ గవర్నర్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్‌.. ?

Yadamma Raju : రెండో పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజు..!

Mahesh Vitta Marriage : ప్రియురాలితో ఏడడుగులు వేసిన మహేష్‌విట్టా

Visitors Are Also Reading