దేశవ్యాప్తంగా హీరోయిన్ సన్నీ లియోన్ అంటే తెలియని వారు. నీ* చి*ల ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతి గాంచింది ఈ ముద్దుగుమ్మ.. అలాంటి సన్నీలియోన్ అంటే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాంటి ఈమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తన అంద చందాలతో కుర్రకారుకు చెమటలు పట్టించే ఈ బ్యూటీ ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడిందట. నా జీవితంలో అదే చెత్త పరీక్ష అంటూ చెప్పింది. మరి ఏం జరిగిందో తెలుసుకుందామా..
also read:Chanakya niti: ఈ 3 విషయాలు భార్యలకు అస్సలు చెప్పొద్దట.. ఎందుకో తెలుసా..?
Advertisement
హాలీవుడ్ లో నీ*చి*ల పరిశ్రమలో మంచి గుర్తింపు సాధించిన నటి సన్నిలియోన్ ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. కెన్నాడి సినిమా ఆడిషన్ కు అనురాగ్ రమ్మన్నారు. ఆడిషన్ ఇచ్చే సమయంలో మూవీ టీమ్ మొత్తం అక్కడే ఉన్నారు. వాళ్లందరినీ చూసి ఎంతో ఇబ్బంది పడ్డాను. ఆడిషన్ పూర్తయిన వెంటనే అనురాగ్ వాళ్ల టీం తో ఆమె ఏ విధంగా చేసిందని ప్రశ్నించారు. ఆ క్షణం నాకు అనిపించింది.
Advertisement
నా జీవితం మొత్తంలో నేను ఎదుర్కొన్న అతి చెత్త పరీక్ష అదేనని అంటూ చెప్పుకొచ్చింది సన్నీలియోన్. ఇక సన్నీలియోన్ భారత సంతతికి చెందిన సినీనటి. తండ్రి టిబెట్ లో పుట్టిన సిక్కు మతస్థుడు ఆయన ఢిల్లీలో పెరిగారు. ఈమె తల్లి హిమాచల్ ప్రదేశ్ కు చెందింది.1981 మే 13న జన్మించిన ఈమె అసలు పేరు కరణ్ మల్హోత్రా. ఈమె పుట్టుక ముందే తల్లిదండ్రులు కెనడా దేశంలో స్థిరపడిపోయారు. సన్నీలియోన్ చిన్నతనంలో పాటలు పాడడం డాన్స్ చేయడం హార్స్ రైడింగ్ కుక్క పిల్లలను ఎక్కువగా ఇష్టపడేది. ఆమె ప్రతిక్షణం స్వేచ్ఛగానే పెరిగింది అని చెప్పవచ్చు.
also read:నటి ప్రగతి కూతురును మీరు ఎప్పుడైనా చూసారా.. హీరోయిన్లకు మించి అందం..!!