Home » నటి ప్రగతి కూతురును మీరు ఎప్పుడైనా చూసారా.. హీరోయిన్లకు మించి అందం..!!

నటి ప్రగతి కూతురును మీరు ఎప్పుడైనా చూసారా.. హీరోయిన్లకు మించి అందం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రగతి. అలాంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే నటి ప్రగతికి పెళ్లికి ఎదిగిన కూతురు ఉన్నా కానీ ఇద్దరు ఒకే విధమైన డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అలాంటి ప్రగతి కూతురును చూస్తే కుర్రకారుకు మతి పోవాల్సిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు వర్కౌట్ చేస్తూ డాన్స్ వీడియోలు పోస్టులు పంచుకుంటూ ఉంటారు.

also read:రవితేజ రావణాసుర ఓటీటీలోకి వచ్చేది అప్పుడే ?

Advertisement

ప్రగతికి తన కుమార్తె గీత అంటే చాలా ఇష్టం . తన గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు . అలాంటి నటి ప్రగతి ఒక్కరోజు కాల్షీటుకు 70 వేల వరకు డిమాండ్ చేస్తారట. ఒకవేళ పాత్ర నచ్చి ప్రొడక్షన్ హౌస్ చిన్నదైతే డబ్బులు తక్కువ ఇచ్చిన అడ్జస్ట్ అవుతారట. అంతేకాకుండా ఆర్టిస్టులు అందరితోనూ ఆమె కలిసి పోతారట. అయితే ప్రగతి తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. చిన్న వయసులోనే ఆమె పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తలయ్యారు.

Advertisement

also read:పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న సుధీర్…వ‌ధువు ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకోవడంతో తన పిల్లల బాధ్యత ఆమెపై పడింది. ఎంతో కష్టపడి వారిని పెంచి పెద్ద చేసింది. అయితే ప్రగతికి తన కుమార్తె గీత అంటే ప్రాణమట. తనను కుమార్తెగా పొందడం నా అదృష్టం అంటూ చెప్పుకొస్తుంది. ప్రజెంట్ ప్రగతి కుమార్తె గీతకు 18 సంవత్సరాలు. తాను కూడా తన తల్లిలాగే ఎంతో అందంగా ఉంది . ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి .

also read:రవితేజ రావణాసుర ఓటీటీలోకి వచ్చేది అప్పుడే ?

Visitors Are Also Reading