Home » ఈ మూడు రకాల వ్యక్తులకు దూరంగా ఉండటం చాలా మంచిది..!

ఈ మూడు రకాల వ్యక్తులకు దూరంగా ఉండటం చాలా మంచిది..!

by Bunty
Ad

ప్రతిఒక్కరూ మనషులను చాలా గుడ్డిగా నమ్ముతారు. స్నేహం రూపంలో, బంధుత్వం రూపంలో కావచ్చు… కొంతమందికి మనం చాలా దగ్గరగా ఉంటాం. అయితే కొంతమందికి మనం ఎంత దగ్గరగా ఉంటే అంత నచ్చుతుంది. కానీ కొంతమందికి మాత్రం దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య చెబుతున్నారు. చాణక్య మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి చక్కటి పరిష్కారాన్ని ఇచ్చారు. చాణక్య చెప్పినట్లు ఈ విధంగా పాటించినట్లయితే సమస్యల నుంచి బయటపడవచ్చు.

chanakya new

Advertisement

అతను తన జీవితంలో ఎదురైన అనుభవాలను తెలుసుకొని….సత్యాలని పుస్తక రూపంలో మనందరికీ తెలియజేశారు. ఆ పుస్తకం చదివితే కచ్చితంగా మన జీవితంలో ఉన్న సమస్యలు అన్నింటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. చాణక్య నీతిలో ఆచార్య చాణక్య ఈ వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఎటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని ఇప్పుడు తెలుసుకుందాం… స్వార్థపరులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదకరమని ఆచార్య చాణక్య తెలియజేశారు. కోపంతో ఉండే వ్యక్తులకు కూడా దూరంగా ఉండటం మంచిదట.

Advertisement

పొగిడేవాళ్ళకి కూడా మనం దూరంగా ఉండాలి. స్వార్థంతో ఉండే వాళ్ళు ఎప్పుడూ కూడా వారి గురించి మాత్రమే ఆలోచించి… పక్కవాళ్ళని ముంచడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వాళ్ళని ఎప్పుడు మనం నమ్మకుండా వారికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. స్వార్థపరుడు ఇతరుల గురించి పట్టించుకోడు. కేవలం తన గురించి తాను మాత్రమే ఆలోచిస్తాడు. కోపంలో ఉండే వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి. అలాగే పొగిడే వ్యక్తి మీ ముందు పొగిడి నీ వెనక తిడుతూ ఉంటాడు. అటువంటి వాళ్లకి దూరంగా ఉండటమే మంచిది. మీ ముందు పొగిడే వ్యక్తి వెనుక తప్పకుండా చెడు చేస్తాడు అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఈ మూడు రకాల వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే మంచిది. ఇటువంటి వ్యక్తులకు కనుక దూరంగా ఉండకపోతే చిక్కుల్లో పడతారు.

ఇవి కూడా చదవండి

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది..ఇండియా, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే ?

 

Visitors Are Also Reading