సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఐశ్వర్య లక్ష్మి. గాడ్సే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్ ఆ మూవీ హిట్ కాకపోయినా ఐశ్వర్యకు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆమె నటించిన తమిళ్ చిత్రం మట్టి కుస్తీ తెలుగులోకి డబ్బు అయ్యి మంచి విజయం సాధించింది.
READ ALSO : అప్పుల నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!
Advertisement
ఆ మూవీ తర్వాత దక్షిణాదిలో ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్య విడుదలైన పోన్నియన్ సెల్వన్ 2 సినిమాలోనూ ఐశ్వర్య పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఐశ్వర్య లక్ష్మి తన వ్యక్తిగత జీవితం విషయాలను పంచుకున్నారు. యువ నటుడు అర్జున్ దాస్ కు, తనకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని వార్తా ప్రచారం నిజం కాదని, తాము మంచి స్నేహితులం మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య మరేమీ లేదని స్పష్టం చేసింది.
Advertisement
READ ALSO : ‘కస్టడీ’ మూవీ ట్రైలర్ రిలీజ్… దుమ్ములేపిన నాగచైతన్య
నాకు టీమిండియా క్రికెటర్ యువరాజ్ అంటే చాలా ఇష్టం. ఆరో క్లాస్ నుంచి 12వ క్లాస్ చదువుతున్న టైములో అతడిని పిచ్చిగా ప్రేమించేదాన్ని. యువి అంటే పిచ్చి అని కానీ, ఇప్పుడు క్రికెట్ చూడటానికి టైం అసలు దొరకడంలేదని తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది ఐశ్వర్య లక్ష్మి.
READ ALSO :వాళ్ల వల్లే చైతన్య మాస్టర్ చనిపోయారు… కండక్టర్ ఝాన్సీ వివాదస్పద వాక్యాలు