సాధారణంగా సినిమా అంటే అందులో కెమెరామెన్ పని తనం గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి సన్నివేశంలో ఇన్‌వాల్వ్ అయ్యేది కెమెరా మెన్ అనే చెప్పవచ్చు. ఏ సినిమాకు అయినా సరే తొలుత చేసేది మరియు చూసే వ్యక్తి కెమెరామెన్. దర్శకుని ఆలోచనలను, నటీనటుల నటన ప్రతిభను అందమైన లొకేషన్లను తన కెమెరాలలో బంధించి ఆవిష్కరిస్తుంటాడు.
ముఖ్యంగా గ్రాఫిక్స్ లేని రోజుల్లో కూడా తన కెమెరా లతో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసిన ఛాయా గ్రహకులు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వారిలో ఆర్య కూడా ఒకరు. ఆయన కెమెరామెన్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేసారు. గరమ్ హవా లాంటి చిత్రాలతో ప్రఖ్యాతి తెచ్చుకున్న ఇషాన్ ఆర్య తెలుగు చిత్రాలకు పనిచేశారు. బాపు-రమణల స్నేహం, ముత్యాలముగ్గు చిత్రాలకి ఆయనే ఛాయాగ్రాహకుడు. అప్పట్లో నందమూరి తారకరామారావు కథానాయకుడిగా ఒక సాంఘిక చిత్రాన్ని మద్రాస్‌లోని సత్యం థియేటర్ అధినేతలు ప్రారంభించారు.
Advertisement
Advertisement
దానికి ఛాయాగ్రాహకుడిగా తీసుకున్నారు. సాధారణంగా తనకు అలవాటైన మేకప్ లతో షూటింగ్ కు వచ్చారు. ఎన్టీఆర్ అది చూసి ఇషాన్ ఆర్య ఆలిప్టిక్స్ ముఖానికి దట్టంగా ఉన్న మేకప్ హీరో గారు తుడిచేయాలన్నారు. అది కుదరని పని ఆయన అలాగే నటిస్తారు మేకప్ లేకుండా నటించారు అన్నారు నిర్మాతలు. అయితే నేను దీనికి పని చేయను. అలవాటు అయిన వారిని నియమించు తొలిరోజునే నిష్క్రమించడం ఇక అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
Also Read :
ప్రేమదేశం సినిమాతో యూత్ ను ఊపేసిన అబ్బాస్…ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు..ఏం చేస్తున్నాడో తెలుసా…!
పవన్ కళ్యాణ్ ఉంగరాలు ధరించడానికి అసలు కారణం అదేనా..?