టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఈమె తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అక్కినేని వారి పెద్ద కోడలుగా సమంత ఎక్కువ కాలం నిలువ లేకపోయింది. కోడలు పోస్ట్ నుంచి తక్కువ కాలంలోనే తప్పుకున్నది. అయితే ఆమె పెద్దింటి కోడలుగా ఉన్నప్పుడు చాలా మంది ఇండస్ట్రీలో ప్రత్యేకంగా గౌరవంగా చూసేవారు. ఆ ట్యాగ్ తీసేశాక మరొక విధంగా చూస్తున్నారని సమంత అభిమానులు పేర్కొంటున్నారు. సమంత విడాకులు ప్రకటించిన తరువాత మాత్రం మానసికంగా చాలా డిప్రెషన్ లోకి వెళ్లింది.
Advertisement
ఇక తన బాధను ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కాక కెరీర్ వదులుకోలేక నరకం అనుభవించింది. చాలా రాత్రులు ఏడ్చి ఇలా ఉంటే సమాజంలో బతకలేని డిసైడ్ అయింది. అప్పటి నుంచి కొత్త లైఫ్ ప్రారంభించి తనకు నచ్చినట్టు లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత ఫుల్ డిమాండ్ ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్‌కి హాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో ఆమె నటించిన శాకుంతలం సినిమా గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమా సమయంలో ఎంత హంగామా చేశారో మనందరికీ తెలిసినదే. ప్రస్తుతం దీని గురించిఎవరు ఏమి మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు.
Advertisement
అసలు ఈ సినిమా విడుదల ఎప్పుడు అవుతుంది. అసలు థియేటర్లోకి వస్తుందా రాదా అనే ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో ఇండస్ట్రీలో ఓ కొత్త రూమర్ బయటికి వచ్చింది. సమంత సినిమాను కావాలనే తన మాజీ మామగారు ఆపేశారు అని ఆమె ఇండస్ట్రీలో ఎదగకుండా చూస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఆయనకున్నటువంటి పలుకుబడితో ఎలాగైనా సమంతను తొక్కేయాలని.. శాకుంతలం సినిమా విడుదల కాకుండా నెట్టింట్లో వార్తలు వైరలయ్యాయి. ఇలాంటి వార్తలు అక్కినేని నాగార్జునలాంటి పెద్ద హీరోలపై రావడం వల్ల ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయినట్టే అని కొంత మంది సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Also Read :
జీవితంపై కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్.. ఆ ఉద్దేశంతోనేనా..?
డీజే టిల్లు సినిమా ఎంత వసూలు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!