Home » హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకుల నిర్ణయానికి ఆ సింగరే కారణమా..?

హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకుల నిర్ణయానికి ఆ సింగరే కారణమా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హేమచంద్ర,శ్రావణ భార్గవి విడాకుల విషయమే నడుస్తోంది. అయితే ఈ విషయంపై హేమచంద్ర కానీ శ్రావణ భార్గవి కానీ ఎప్పుడూ స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ గా మారింది. అయితే వీరిద్దరు విడిపోవాలనుకోవడానికి ప్రధాన కారణం ఏంటో శ్రావణ భార్గవి తెలియజేసిందనే వార్త చక్కర్లు కొడుతోంది. అది ఏంటో ఒక సారి చూద్దాం..?

Advertisement

మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకుల పర్వం ఎక్కువగా సాగుతోంది. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు పెంచుకొని విడాకులు తీసుకుంటున్నారు. ఇందులో సినీ సెలబ్రి టీలు చాలా సంవత్స రాలు ప్రేమ లో ఉండి ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక అందరూ ఆశ్చర్యపోతున్నారు. హేమచంద్ర, శ్రావణ భార్గవి కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఇప్పుడు విడాకులతో విడిపోతు న్నారని వార్తలు వస్తున్నాయి. వారు విడాకుల నిర్ణయానికి ప్రధాన కారణం ఏంటని శ్రావణ భార్గవి తెలియజేస్తోంది.

Advertisement

 

ఈ జంట కి ఒక కూతురు కూడా ఉంది ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న ఈ దంపతులు ఇలా నిర్ణయం తీసుకోవడానికి కారణం హేమచంద్ర మరో సింగర్ తో చాలా చనువుగా ఉండడం, ఈ విధంగా విడాకులకు దారితీసిందని వార్తలు వస్తున్నాయి.మరి ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారకముందే వారిద్దరు నోరు విప్పుతారో, లేదంటే సమంత నాగ చైతన్యల లాగా గోప్యంగా ఉంచుతారో ముందు ముందు తెలుస్తుంది.

also read;

భర్త చనిపోయిన 2వ రోజే సంచలన నిర్ణయం తీసుకున్న మీనా.. అంతా షాక్..?

ఒకేరోజు ఒకే స్టోరీ లైన్‌తో విడుద‌లైన బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ సినిమాల గురించి మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading