Home » తన బయోపిక్ చేసేందుకు 1000 కోట్లు డిమాండ్ చేస్తున్న కోహ్లీ ?

తన బయోపిక్ చేసేందుకు 1000 కోట్లు డిమాండ్ చేస్తున్న కోహ్లీ ?

by Bunty
Ad

క్రికెటర్ లో అతి కొద్ది మంది లెజెండ్స్ లో విరాట్ కోహ్లీ ఒకరు. తన అసాధారణమైన ఆట తీరుతో 15 ఏళ్ల కెరీర్లో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. మ్యాచ్ పై ఆశ వదులుకున్న ప్రతిసారి తాను చేయి అందించాడు. టీమిండియా వీక్ అనుకున్న ప్రతిసారి ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే విరాట్ సృష్టించిన రికార్డులకు కొదవే ఉండదు. అలాంటి లెజెండరీ ప్లేయర్ కాబట్టే తన బయోపిక్ ని తీసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కోహ్లీ బయోపిక్ ని తెరమీదకు తీసుకురావాలని అనుకుంటుంది.

Is Ram Charan playing the lead role in Virat Kohli`s biopic

Is Ram Charan playing the lead role in Virat Kohli`s biopic

అయితే ఆ బయోపిక్ లో ఎవరు యాక్ట్ చేస్తారన్నది అసలు విషయం. కోహ్లీని మైమరిపించేలా ఎవరు యాక్ట్ చేస్తారని అనుకుంటూ ఉండగా రామ్ చరణ్ అయితే బాగుంటుందని అనుకున్నారట. అందులో భాగంగానే రామ్ చరణ్ కు కూడా కోహ్లీ బయోపిక్ ను కూడా పంపించారని వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లీ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే వదులుకోనని రామ్ చరణ్ చేప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement

ఆ మధ్య రామ్ చరణ్ ఓ ఈవెంట్ లో పాల్గొన్న సమయంలో మీరు కెరీర్ లో ఎలాంటి రోల్ చేయడానికి ఇష్టపడుతున్నారు అని హోస్ట్ అడిగితే ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ సినిమా తీయాలని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నానని అన్నాడు. విరాట్ కోహ్లీ ఇన్స్పైరింగ్ పర్సన్ లలో ఒకరు. అందువల్ల అతని బయోపిక్ లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తెలిపాడు. ఇప్పటికే మహేంద్రసింగ్ ధోని, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ సినిమాలు వచ్చేసాయి. ఇప్పుడు కోహ్లీ వంతు వచ్చింది. అయితే, తన బయో పిక్ తీస్తే.. తనకు వెయ్యి కోట్లు ఇవ్వాలని కోహ్లీ అడుగుతున్నట్లు సమాచారం అందుతోంది.

ఇవి కూడా చదవండి

కోలీవుడ్ హీరోతో రకుల్ ప్రేమాయణం..ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చాడా..?

నా కొడుకును బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు… విజ‌య్ తండ్రి బ‌య‌ట పెట్టిన సీక్రెట్‌..!

Visitors Are Also Reading