Home » పవన్ కళ్యాణ్ ఇంకో రీమేక్ చేస్తున్నారా..?

పవన్ కళ్యాణ్ ఇంకో రీమేక్ చేస్తున్నారా..?

by Sravya
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్నారు. అవన్నీ కూడా ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యాయి. గతం లో ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ లైనర్ ఇప్పుడు ఉండడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు మీద ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమాలతో పాటుగా పవన్ ఇప్పుడు మరో సినిమా ఒప్పుకున్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండు స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు. అలానే ఒక రీమేక్ చేస్తున్నారు ఇది కాకుండా ఇంకో రీమేక్ పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లు టాక్ వినబడుతోంది.

Advertisement

Advertisement

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లితో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడని రూమర్స్ మొదలయ్యాయి. త్రివిక్రమ్ పేరు కూడా ఇందులో వినపడడంతో అట్లీ చేసిన సినిమాల్లోనే ఒకటి తెలుగులో తీస్తారని తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది చూడాలి ఇది ఇలా ఉంటే మరో పక్క పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు. సినిమాలు షూటింగులను కూడా పక్కనపెట్టి పాలిటిక్స్ లో ఫుల్ బిజీ అయిపోయారు. ఫ్యామిలీ మీటింగ్స్ కి కూడా వెళ్లట్లేదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading