Home » ప్రభాస్ గోపీచంద్ హీరోలుగా పూరీ దర్శకత్వంలో రావాల్సిన క్రేజీ మల్టీ స్టారర్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా…?

ప్రభాస్ గోపీచంద్ హీరోలుగా పూరీ దర్శకత్వంలో రావాల్సిన క్రేజీ మల్టీ స్టారర్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా…?

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. వరుస భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్ చాలా కూల్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. దాంతో ప్రభాస్ తో సినిమా చేసినవాళ్లు అందరూ ఆయన్ను చాలా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ప్రభాస్ లు టాలీవుడ్ లో కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి : శ్రీ‌రెడ్డి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Advertisement

అలా ప్రభాస్ ఫ్రెండ్స్ లిస్ట్ లో హీరో గోపీచంద్ కూడా ఒకరు. వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా గోపీచంద్ విలన్ గా నటించారు. ఈ సినిమా సమయం లోనే ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబో లో ఓ మల్టీ స్టారర్ కూడా రావాల్సి ఉంది అన్న సంగతి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.

Advertisement

బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన షోలే సినిమాను గోపీచంద్ ప్రభాస్ ను హీరోలు గా పెట్టి రీమేక్ చేయాలని పూరి జగన్నాథ్ అనుకున్నారు. వర్షం సినిమా బ్లాక్ బస్టర్ తరవాత షోలే రీమేక్ పై ఎన్నో వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి : ఏ హీరోకు సాధ్యం కానీ ప్ర‌పంచ రికార్డు సృష్టించిన నాగార్జున‌..!

సినిమాలో హీరోలుగా ప్రభాస్ గోపీచంద్ నటిస్తారని వార్తలు రావడం తో అభిమానులు ఫుల్ కుషి అయ్యారు. సినిమా వస్తే పండగే అనుకున్నారు. కానీ అలా జరగకుండా ఈ సినిమా పట్టాలక్కకుండానే ఆగిపోయింది. అలా ప్రభాస్ గోపీచంద్ ల మల్టీ స్టారర్ మిస్ అయ్యింది. మరి ఫ్యూచర్ లో అయినా ఈ కాంబో లో సినిమా వస్తుందా లేదా అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి : తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు చేయకూడని ఈ 5 పనులు ఏంటో మీకు తెలుసా..?

Visitors Are Also Reading