Home » ఆ కారణం వల్లే నాకు సౌత్ లో ఆఫర్లు తగ్గాయి.. ఇలియానా సంచలన కామెంట్స్..!

ఆ కారణం వల్లే నాకు సౌత్ లో ఆఫర్లు తగ్గాయి.. ఇలియానా సంచలన కామెంట్స్..!

by Sravya
Ad

టాలీవుడ్ లో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఇలియానా కూడా ఒకరు. ఈ మధ్య కాలం లో ఈమె కి తెలుగులో ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. తెలుగులో ఇలియానా కి కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలు అసలు కనబడట్లేదు. బాలీవుడ్ సినిమాల్లో నటించడం వలన తెలుగు లో ఆఫర్లు తగ్గిపోయాయని ఈమె అన్నారు. 2012లో వచ్చిన బర్ఫీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించానని ఆమె చెప్పారు. ఆ మూవీలో నటించే టైం కి సౌత్ లో నేను ఫుల్ బిజీ అని ఇలియానా చెప్పారు.

Advertisement

బర్ఫీ మూవీ కథ నచ్చిందని అటువంటి సినిమాలలో అవకాశాలు అరుదుగా వస్తాయని ఇలియానా అన్నారు. ఆ సినిమాని వదులుకోవడం తెలివి తక్కువ తనం అని భావించాలని ఇలియానా అన్నారు. అందుకని ఆ సినిమాకు ఓకే చేశానని ఇలియానా చెప్పారు. ఆ సినిమా నా ఊహలకి అనుగుణంగా ప్రేక్షకాదరణ పొందాలని ఇలియానా చెప్పారు.

Also read:

Advertisement

Ileana

Ileana

Also read:

ఆ టైం లో నేను సౌత్ మూవీస్ లో నటించాలని భావించి నాకు ఆఫర్లు ఇవ్వలేదని ఇలియానా అన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత సినిమాల ఎంపిక విషయంలో మారిపోయానని ఆమె అన్నారు. చాలా సెలెక్టివ్ గా వ్యవహరించానని చెప్పారు. నా పాత్రకి 100% న్యాయం చేస్తానని ఇలియానా అన్నారు. ఇన్నేళ్లు అవుతున్న కూడా రావాల్సిన గుర్తింపు రాలేదని దానికి కారణం కూడా తెలియదు అన్నారు. నెట్టింట ఇలియానా చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading