Home » జీలకర్రని ఇలా తీసుకుంటే మీరు బరువు తగ్గడం పక్కా..!

జీలకర్రని ఇలా తీసుకుంటే మీరు బరువు తగ్గడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా జీలకర్ర లేని ఇల్లు ఉండనే ఉండదు. ముఖ్యంగా ఎవరి వంటగది లో అయినా జీలకర్ర తప్పక ఉంటుంది.  ఆరోగ్య ప్రయోజనాలు దీని వాడకాన్ని పెంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో ఏళ్లుగా జీలకర్ర వినియోగంలో ఉంది. మనం నిత్యం తీసుకునే  ఆహారంలో భాగంగా వాడి జీలకర్రను పెర్ఫ్యూమ్స్ లో కూడా వినియోగిస్తారట. చాలా ఔషధ గుణాలున్న సహజసిద్ధమైన ఈ జీలకర్ర అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. వాస్తవానికి జీలకర్రలు రెండు రకాలు ఉంటాయి. నల్ల జీలకర్ర ఒకటి మనం రెగ్యులర్ గా వాడే జీలకర్ర మరొకటి. వీటిని ఏ విధంగా వినియోగించాలనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.

Advertisement

ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. హాస్పిటల్కు పరుగులు పెట్టకుండా కొన్ని మన వంటింట్లో దొరికే జీలకర్రతో అద్భుతంగా న్యాయం చేసుకునే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే జీవితం ఆయుర్వేదంలో కడుపునొప్పి మొదలు క్యాన్సర్ వరకు తయారు చేసే మందుల్లో జీలకర్రను వినియోగిస్తారు. అంత అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఎక్కడ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి మన కాస్త కడుపునొప్పి రాగానే కొంచెం జీలకర్ర నోట్లో వేసుకోమని జీలకర్ర వాటర్ మరిగించి తాగమని చెబుతారు.

Advertisement

ఎందుకంటే ఇది కడుపునొప్పి నయం చేయడంలో జీలకర్రకు మించింది ఏది లేదు.  విరోచనాలు అవుతున్న సమయంలో కాస్త కడుపు ఉబ్బరంగా ఉంటే  జీలకర్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది.  జీలకర్ర ఎన్నో రకాల వ్యాధులను కూడా నయం చేయగలరు. అంతెందుకు మీకు బాగా తలనొప్పిగా ఉందనుకోండి.. కాస్త జీలకర్ర  నోట్లో వేసుకొని నమలండి. వెంటనే తలనొప్పి మటుమాయమవుతుంది. కేవలం తలనొప్పి మాత్రమే కాదు.. గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలకు కూడా జీలకర్ర వాటర్ చాలా బాగా పని చేస్తుంది. జీలకర్ర కషాయాన్ని ప్రతిరోజూ పరగడుపున తాగాలి. ఇలా తాగితే అధిక బరువు సమస్య, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు  సమస్య పరిష్కారమవుతుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 ఐపీఎల్ హిస్టరీలోనే భారీ రికార్డు.. 236 స్ట్రైక్ రేట్ తో 229పరుగులు !

మీ ఇంటికి కాకులు, చీమలు వస్తే ఏం జరుగుతుందో తెలుసా?

25 WEDS 45..వీరిద్దరి ప్రేమలో ఎన్ని ట్విస్టులు అంటే..!!

Visitors Are Also Reading