ఆచార్య చాణక్యుని గురించి తెలియని వారు ఉండరు. ఆయన ఒక గొప్ప పండితుడు. ఆయన చెప్పిన అనేక విషయాలు ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు. ముఖ్యంగా జ్ఞానము, మనుషులు ఎలా జీవించాలి… గొప్పవారు అయ్యేందుకు అనేక నియమ నిబంధనలు ఆచార్య చానిక్యుడు ఇప్పటికే చెప్పాడు. అయితే ఆచార్య చానక్యుడు చెప్పిన ప్రకారం… స్త్రీలలో ఈ ఐదు లక్షణాలు అస్సలు ఉండకూడదు అట. ఈ లక్షణాలు ఉంటే ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుందని చాణుక్యుడు చెప్పుకొచ్చాడు. మరి చాణక్యుడు చెప్పిన ఆ సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
పొడవాటి మెడ ఉన్న మహిళలు చాలా డేంజర్ అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. పొట్టి మెడ ఉన్నవారు… ఇంట్లో ఉంటే అదృష్టమట. అలాగే వారు అందరికీ యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారట. ఇక పొడవాటి మెడ ఉన్న మహిళలు చాలా స్వార్థపరులు. వారి గురించి వారు మాత్రమే ఆలోచిస్తారు. దానివల్ల ఇంట్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పసుపు కళ్ళు ఉన్న స్త్రీలు నిత్యం అనారోగ్య పాలు అవుతారట. దీనివల్ల ఆ ఇంట్లో విపరీతంగా ఖర్చులు పెరుగుతాయట. ఫలితంగా ఈ మహిళ యొక్క భర్త ఎంత సంపాదించిన ఆమె ఆరోగ్యం కోసమే ఖర్చయిపోతుందట.
Advertisement
పెద్ద దంతాలు ఉన్న మహిళలు కూడా చాలా డేంజర్. వీరికి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండదట. అలాగే పొడవాటి వేళ్ళు ఉన్న స్త్రీలు కూడా కుటుంబానికి మంచిది కాదట. ఈ మహిళలకు ఎప్పుడూ కోపాలు, కొట్లాటలు అంటే ఇష్టమట. దానివల్ల ఇతరులతో విపరీతంగా గొడవలు పెట్టుకుని ఇంటిని నాశనం చేస్తారట. పెద్ద అరచేతులు కలిగిన స్త్రీలు ఇంటికి దరిద్రమే. ఇలాంటి వారు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు బాగా పెరుగుతాయట.
ఇవి కూడా చదవండి
BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే
“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !
హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !