Home » ఛాన్స్ ఇస్తే  హీరో యష్ ఆ హీరోయిన్ తో సినిమా చేస్తారట..!

ఛాన్స్ ఇస్తే  హీరో యష్ ఆ హీరోయిన్ తో సినిమా చేస్తారట..!

by Sravanthi Pandrala Pandrala
Ad

కన్నడ స్టార్ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా
కేజిఎఫ్ -2, ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రికార్డులను తిరగరాస్తుంది. అంతకుముందు సంచలనం సృష్టించిన కేజీఎఫ్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా పెద్ద సెన్సేషనే క్రియేట్ చేస్తోంది. కేవలం విడుదలైన ఐదు రోజుల్లోనే

Advertisement

ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి హ్యాట్రిక్ హిట్ అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే, కన్నడ రాకింగ్ స్టార్ యష్ యాక్టింగ్ కు దేశమంతా ఫిదా అయిపోతుంది. కేవలం సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ లోనూ యష్ కి చాలా క్రేజ్ ఏర్పడింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యష్ ఆయన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మీరు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ తో నటించాలని అనుకుంటున్నారు అని అడిగితే

Advertisement

దీపికా పదుకొనేతో నటించాలని అనుకుంటున్నాను అంటూ ఆయన టక్కున ఆన్సర్ చెప్పారు. ప్రస్తుతం దీపికా పదుకొనే బిటౌన్ లో స్టార్ హీరోయిన్ లో కొనసాగుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న దీపిక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కె సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కాబోతోంది దీపికా పదుకొనే. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ALSO READ:

VIRAL VIDEO : ఈ న‌డుం పై ఆమ్లెట్ వేయొచ్చు..స‌న్నీలియోన్ పై మంచు విష్ణు దారుణ‌మైన కామెంట్స్…!

సీనియ‌ర్ హీరోల‌కు బుర్ర‌లేదా అంటూ ఉద‌య్ కిర‌ణ్ ఫైర్…డైరెక్ట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.!

 

Visitors Are Also Reading