Home » విడిపోయిన తర్వాత మళ్లీ దగ్గర కాను.. వైరల్ అవుతున్న చైతు కామెంట్స్..!!

విడిపోయిన తర్వాత మళ్లీ దగ్గర కాను.. వైరల్ అవుతున్న చైతు కామెంట్స్..!!

Ad

గత కొన్ని నెలలుగా అక్కినేని ఫ్యామిలీకి సినిమాలు అసలు కలిసి రావడం లేదు. అక్కినేని నాగేశ్వరరావు నటవరసత్వాన్ని అందిపుచ్చుకొని నాగార్జున స్టార్ హీరోగా ఎదిగారు కానీ ఆయన వారసులుగా అఖిల్, నాగచైతన్య స్టార్డం సంపాదించుకోలేకపోతున్నారు. ఇందులో నాగచైతన్య కాస్త ముందుకు వెళ్తున్నా కానీ అఖిల్ మాత్రం వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. ఇప్పటికే భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ మూవీ భారీ డిజాస్టర్ అయింది.. ప్రస్తుతం నాగచైతన్య మూవీ కస్టడీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ వెంకట ప్రభు నిర్మిస్తుండగా హీరోయిన్ గా కృతి శెట్టి చేస్తుంది.

also read:లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టేముందు ఈ సంకేతాలు కనిపించడం పక్కా..!

Advertisement

Advertisement

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దీనిలో భాగంగానే తమిళ్ యూట్యూబరు ఇర్ఫాన్ వ్యూ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతు తన ఫిల్మ్ కెరియర్ వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు.. ఇంటర్వ్యూలో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడారు.

also read:అయ్యో ఇళయరాజా..ఎంత పని అయిపోయింది అంటే..?

ఇందులో రిలేషన్ షిప్ లో రిజెక్ట్ అయ్యారా అనే ప్రశ్నను చైతన్యను యాంకర్ ను అడగగా రెండున్నర ఏళ్ల క్రితం నా జీవితంలో బ్రేకప్ జరిగిందని తాను ప్రేమించిన అమ్మాయి తనను రిజెక్ట్ చేసిందని, మంచి స్నేహితులుగా ఉందామని చెప్పిందని చెప్పుకొచ్చాడు. దీంతో చైతు మధ్యలో కల్పించుకుని ఒక్కసారి రిజెక్ట్ చేసిన చేసిన వాళ్లతో మళ్లీ స్నేహం చేయడం తమకు చిరాగ్గా ఉంటుందని, నేనెప్పుడూ స్నేహం కోసం ఎవరిని అడగలేదని అన్నారు చైతు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read:“నేను చస్తే తప్ప సినిమాలకు దూరం కాను”.. నరేష్ సంచలన వ్యాఖ్యలు..!

Visitors Are Also Reading