Home » Hyderabad Metro Jobs : హైదరాబాద్ మెట్రోలో ఖాళీలకు నోటిఫికేషన్…అర్హతలు ఇవే…

Hyderabad Metro Jobs : హైదరాబాద్ మెట్రోలో ఖాళీలకు నోటిఫికేషన్…అర్హతలు ఇవే…

by Bunty
Ad

రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ మెట్రో, నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ మెట్రో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు పోస్ట్ ల సంఖ్య, అర్హతలతో పాటు వివరాలను వెల్లడించింది. మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు పోస్టుల వివరాలు, అర్హతలు, ఉద్యోగాల దరఖాస్తు తేదీలతో పాటు ఇతర వివరాలను వెల్లడించింది.

Advertisement

ఈ మేరకు అధికారిక వెబ్సైట్ లో వివరాలను పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థుల ముందుగా https:// www.Itmetro.com/వెబ్సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేసి, కరెంటు ఆపర్చునిటీస్ పై పైన క్లిక్ చేయాలి. మీ అర్హతలు, వివరాలు నమోదు చేసి KeolisHYD. Jobs@keolishyderabad.com మెయిల్ ఐడి కి పంపించాలి.

Advertisement

CM KCR to lay foundation for Airport Express Metro Corridor on Dec 9 - Telangana Today

ఏఎంఎస్ ఆఫీసర్-1, సిగ్నలింగ్ టీం-2, రోలింగ్ స్టాక్ టీం లీడర్-6, ట్రాక్స్ టీం లీడర్-2, ఐటీ ఆఫీసర్-1 పోస్టులు ఉన్నాయి. ఏఎంఎస్ ఆఫీసర్ పోస్ట్ కు ఇంజనీరింగ్, అసెస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. సిగ్నలింగ్ టీం పోస్టుకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్ లో డిప్లమా, గ్రాడ్యుయేషన్ 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి. రోలింగ్ స్టాక్ టీం లీడర్ పోస్ట్ కు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లో డిప్లమా, గ్రాడ్యుయేషన్ నుంచి 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి.

READ ALSO : టీమిండియాకు శాపం.. అప్పుడు ధోనీకి, ఇప్పుడు హర్మన్

Visitors Are Also Reading