Home » భార్య ప్రెగ్నెన్సీ సమయంలో భర్త చేయాల్సిన పనులు…ఆ పని తప్పా!

భార్య ప్రెగ్నెన్సీ సమయంలో భర్త చేయాల్సిన పనులు…ఆ పని తప్పా!

by Bunty
Ad

భార్యాభర్తల బంధం చాలా విలువైనది. వివాహ అనంతరం వారి ప్రేమకు చిహ్నంగా పిల్లలను కనడానికి సిద్ధమవుతుంటారు భార్యాభర్తలు. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ వల్ల భార్య ఒక చోట భర్త ఒకచోట ఉద్యోగం చేస్తూ ఉంటున్నారు. వారు వారికి సమయం దొరికినప్పుడల్లా ఎప్పుడో ఒకసారి కలుసుకుంటూ ఉంటారు.

Advertisement

అలా ఉండడం వల్ల భార్యలు మానసికంగా కృంగిపోతుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు ప్రెగ్నెన్సీ సమయంలో భర్తలతో సమయాన్ని కేటాయించాలని అనుకుంటారు. కానీ ఉద్యోగం వల్ల వేరే ప్రదేశంలో ఉండడం వల్ల ఎప్పుడో ఒకసారి వచ్చి పోతూ ఉంటారు. భార్య ప్రెగ్నెన్సీ సమయంలో కూడా అలా చేయకుండా కనీసం వారానికి ఒకసారైనా భార్యను కలుసుకొని మనస్ఫూర్తిగా మాట్లాడాలి. కడుపులో ఉన్న బిడ్డతో కూడా మాట్లాడాలి. కనీసం వారానికి ఒక రోజైనా వారి సమయాన్ని భార్యతో గడపడం వల్ల భార్య చాలా సంతోషంగా ఉంటుంది.

Advertisement

అలా సంతోషంగా ఉండడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కలవడానికి సమయం లేక వాట్సాప్ లో మెసేజ్లు చేసుకుంటూ, ఫోన్ కాల్స్ మాట్లాడుతూ రెండు, మూడు నెలలకు ఒకసారి కలుసుకోవడం వల్ల మానసికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. అలా చేయకుండా వారానికి ఒకసారి అయినా భార్య భర్తలు కలిసి మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గి చాలా ఆరోగ్యంగా ఉంటారు.

Visitors Are Also Reading