Home » నిద్రిస్తున్న వ్య‌క్తిపై భారీ కొండ చిలువ‌లు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

నిద్రిస్తున్న వ్య‌క్తిపై భారీ కొండ చిలువ‌లు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Ad

సాధార‌ణంగా చిన్న‌ పాము క‌నిపించిందంటే చాలా మంది భ‌యానికి గ‌జ‌గ‌జ వ‌ణుకుతుంటారు. అలాంటిది కొండ చిలువ అంటే ఇక ప‌రుగు పెడుతుంటారు. వీటి పేరు ఎత్త‌డానికి కూడా ఎవ్వ‌రూ సాహ‌సం చేయ‌రు. కొన్ని సంద‌ర్భాల్లో అవి ఆహారం, ఆవాసం కోసం మ‌నుషులు నివసించే ఇండ్ల‌లోకి దారి త‌ప్పి ద‌ర్శ‌నం ఇస్తుంటాయి.ఈ త‌రుణంలో మ‌నిషులు పాముల‌ను చూసి భ‌య‌ప‌డితే.. కొన్ని సార్లు పాములు మ‌నుషుల‌ను చూసి భ‌య‌ప‌డుతుంటాయి. కొన్ని సార్ల‌యితే ఏకంగా పాములు మ‌నుషుల‌పై దాడి కూడా చేస్తుంటాయి.

Advertisement

కొంత మంది వాటిని ఎలాంటి భ‌యం లేకుండా ఇంట్లోనే భ‌యం లేకుండా పెంచుకుంటుంటారు. మ‌రికొంద‌రూ పెంచుకుని ఆడుకుంటుంటారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఓ వీడియో షాక్‌కు గురి చేస్తోంది. ప్ర‌స్తుతం ఆ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. ఓ వ్య‌క్తి బెడ్ మీద ప‌డుకుని ఉన్నాడు. అత‌ని మంచం మీద భ‌యంక‌ర‌మైన రెండు కొండ చిలువ‌లున్నాయి. వాటిని చూడ‌డానికి అస‌లు ధైర్యమే చాల‌డం లేదు. అత‌ను మాత్రం వాటిని ఏంచ‌క్కా హాయ్ గా పొట్ట‌పై ప‌డుకోబెట్టుకున్నాడు.

సోష‌ల్ మీడియాలో ఈ వీడియో చూసిన ప‌లువురు నెటిజ‌న్లు త‌మ‌దైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు. అత‌ను రెండు కొండ చిలువ పాముల‌ను పొట్ట మీద పాకుతున్న ఎటువంటి భ‌యం లేకుండా ఉండ‌డం అత‌ను ధైర్య శాలి అనే చెప్ప‌వ‌చ్చు. కొంత మంది అత‌న్ని పొగుడుతుంటే.. మ‌రికొంద‌రూ ఇది ఫేక్ అని నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో చూస్తే మాత్రం షాక్ అవ్వ‌క ఉండ‌రు.

Also Read :

అక్క పెళ్లిలో చెల్లి డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

కృష్ణ పుట్టిన రోజు వేడుక‌ల‌కు మ‌హేష్ ఫ్యామిలీ ఎందుకు రాలేదో తెలుసా..?

 

Visitors Are Also Reading