ఇండియా vs పాకిస్థాన్ అంటేనే అది అందాయి అటెన్షన్ ను తీసుకుంటుంది. అది ఏ విషయంలో అయినా సరే ఈ రెండు దేశాలు ఎదురుపడుతున్నాయి అంటే దానికి ఉంటె హైప్ వేరే లెవల్ అనే చెప్పాలి. అందుకు కారణం ఎన్నో ఏళ్లుగా ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు. అయితే ఇప్పుడు ఈ రెండు దేశాలు నేరుగా ఎదురుపడుతున్నాయి అంటే ఆటలు అనే చెప్పాలి.
Advertisement
అంది కూడా ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ లో తలపెడితే ఆ మజానే వేరు అని చెప్పాలి. అయితే ఈ నెల 28న ఈ రెండు దాయాది దేశాలు ఆసియా కప్ లో భాగంగా తలపడనున్నాయి. దాంతో అందరూ ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే సమయంలో మన ఇండియాలో ఈ మ్యాచ్ వచ్చే స్టార్ స్పోర్ట్స్ మాత్రం ఈ మ్యాచ్ యొక్క బిజినెస్ పై దృష్టి అనేది పెట్టింది.
Advertisement
ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మాదేలో వచ్చే యాడ్స్ కు భారీ మొత్తంలో వసూల్ చేస్తుంది. ఈ మ్యాచ్ మధ్యలో కేవలం 10 సెకండ్ల యద స్లాట్ కోసం 18 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంది. కానీ గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ సమయంలో ఈ రెండు దేశాలు తలపడిన సమయంలో ఇదే 10 సెకండ్ల స్లాట్ కు 25 లక్షలు వసూల్ చేసింది. కానీ ఇప్పుడు జరిగేది ఆసియా కప్ కావడం వల్లే ఈ రేట్ అనేది తగ్గినట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :