Home » శాంతంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే వీటిని అలవాటు చేసుకోండి…!

శాంతంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే వీటిని అలవాటు చేసుకోండి…!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా శాంతంగా ఉండాలని అనుకుంటుంటారు. మిమ్మల్ని మీరు శాంతంగా ఉంచుకోవాలని అనుకుంటే.. ఇలా చేయండి. చాలామంది చిన్న చిన్న విషయాలకి కోపం పడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి అరుస్తూ ఉంటారు. ఎక్కువగా కోపాన్ని ప్రదర్శించడం మంచిది కాదు. శాంతంగా ఉండే విధంగా మిమ్మల్ని మార్చుకోండి. కోపం ఎక్కువ ఉన్నప్పుడు డీప్ గా స్వాస ని తీసుకోండి. అలా చేసి మనసుని కూల్ చేసుకోండి. కోపం తగ్గాలంటే శ్వాస మీద కాసేపు ధ్యాస పెట్టండి. ఆలోచనలు స్థిరంగా లేనప్పుడు కోపం ఎక్కువగా వున్నప్పుడు మనసుని మార్చడానికి అంకెలు లెక్క పెట్టండి.

Advertisement

Advertisement

ఆ తర్వాత మీరు మాట్లాడినా కోపంలో మాట్లాడరు కోపం కంట్రోల్ అవుతుంది. మనిషిని ప్రశాంతంగా మార్చడానికి అరోమథెరపీ కూడా సహాయం చేస్తుంది. ఉత్సాహం రెట్టింపు అవుతుంది. కోపాన్ని కంట్రోల్ చేయడానికి మ్యూజిక్ వినడం కూడా మంచిది. మ్యూజిక్ వింటే కోపం తగ్గుతుంది. మానసికంగా దృఢంగా ఉండవచ్చు. కోపం తగ్గాలన్నా మనసును ప్రశాంతంగా మార్చాలన్నా వాకింగ్ మీకు సహాయపడుతుంది కాసేపు వాకింగ్ చేయడం వలన మనసు రిఫ్రెష్ గా ఉంటుంది. శాంతంగా మారచ్చు. కోపం వచ్చే టైం లో మీరు తొందర తొందరగా మీ పనులు చేసుకోవడం కంటే కొంచెం సేపు బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత మీరు మీ పనుల్ని మొదలు పెట్టండి ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో మిమ్మల్ని మీరు శాంతంగా ఉంచుకోవచ్చు.

Also read:

Visitors Are Also Reading