Home » చాణక్య నీతి: పురుషుల్లో ఉంటే ఈ చెడు అలవాట్లని.. స్త్రీలు మంచి అలవాట్లని అనుకుంటారు..!

చాణక్య నీతి: పురుషుల్లో ఉంటే ఈ చెడు అలవాట్లని.. స్త్రీలు మంచి అలవాట్లని అనుకుంటారు..!

by Sravya
Ad

చాణక్య ఎన్నో విషయాల గురించి ఎంతో చక్కగా చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. జీవితం అంతా కూడా సాఫీగా సాగుతుంది. చాణక్య చెప్పినట్లు చేస్తే, జీవితమంతా కూడా చాలా అద్భుతంగా మార్చుకోవచ్చు. చాణక్య పురుషులు చేసే తప్పులని మహిళలు మంచివని, మంచి లక్షణాలని భావిస్తారు. కానీ ఇవి నిజానికి చెడు అలవాట్లు అని చాణక్య అన్నారు పైగా ప్రేమలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ఏం చేసినా కూడా మనకి తెలియదు. ప్రేమలోని లోపాలని చూడలేరు అని చాణక్య అన్నారు. ఒకసారి ప్రేమలో చాలా దూరం వెళ్ళాక గొడవలు మొదలవుతాయని.. ప్రేమలో పడిన మొదట్లో ప్రేమే ఎక్కువ ఉంటుంది. రియాలిటీలోకి రోజులు గడిచే కొద్దీ వస్తారని చాణక్య అన్నారు.

chanakya new

Advertisement

Advertisement

ఇతరుల కంటే గొప్పవాడినని పురుషులు చాలా మంది ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు. స్త్రీలు ప్రేమలో పడిన కొన్ని రోజుల వరకు కూడా ఖర్చు చేస్తున్నారు కదా అని సంతోషంగా ఉంటారు. పైగా అది ప్రేమ అనుకుంటారు. అనవసర ఖర్చు అని అర్థం చేసుకోరు అలానే ప్రేమలో ఒకరినొకరు అతిగా లాలిస్తుంటారు. పురుషులకు ఎక్కువ అలవాటు ఉంటుంది. మహిళలు ఇష్టపడుతుంటారు ఇది బాగా అలవాటుగా మారింది అంటే సంబంధాన్ని నిర్వహించడం కష్టం. అతిగా ప్రేమ చూపించడం భవిష్యత్తులో సమస్య అవ్వచ్చు. జీవితాన్ని ఆస్వాదించడానికి చాలామంది కష్టపడకుండా ఉండే వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. కానీ జీవితం ముందుకు సాగాలంటే కచ్చితంగా కష్టపడాలి. అయితే ఇవన్నీ కూడా పురుషుల్లో ఉండే చెడు లక్షణాలని చాణక్య అన్నారు.

Also read:

 

Visitors Are Also Reading