Home » మీ స్మార్ట్‌ఫోన్ పర్మార్ఫెన్స్ పెరగాలంటే… ఇలా చెయ్యండి..!

మీ స్మార్ట్‌ఫోన్ పర్మార్ఫెన్స్ పెరగాలంటే… ఇలా చెయ్యండి..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ కి బాగా అలవాటు పడిపోయారు. స్మార్ట్ఫోన్ ఉంటే ఎటువంటి పనులైనా ఈజీగా అయిపోతాయి. పేమెంట్స్ చేయడం మొదలు వీడియో కాల్స్ మీడియాని పంచుకోవడం ఇలా ప్రతి పని కూడా స్మార్ట్ ఫోన్ తో మనం ఈజీగా చేసుకోవచ్చు అయితే ఒక్కొక్క సారి స్మార్ట్ ఫోన్ పర్ఫామెన్స్ తగ్గుతుంది. స్మార్ట్ఫోన్ పెర్ఫార్మెన్స్ పెరగాలంటే ఇలా చేయండి. స్మార్ట్ ఫోన్స్ పర్ఫామెన్స్ పెరగాలంటే, అవసరమైన యాప్స్ ని మాత్రమే ఉంచండి.

Advertisement

Advertisement

అనవసరమైన యాప్స్ ని తొలగించండి అలానే స్మార్ట్ ఫోన్ పర్ఫామెన్స్ పెరగాలంటే లైట్ వెర్షన్ ఆప్స్ ని మాత్రమే వాడండి. ఫేస్బుక్ లైట్ వెర్షన్ ఉంటుంది అలా మీరు యాప్స్ చూసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ ఉండాలి. అలా చేస్తే కూడా పర్ఫామెన్స్ బాగుంటుంది ఫ్యాక్టరీ రీసెట్ చేస్తూ ఉంటే కూడా స్మార్ట్ఫోన్ పర్ఫామెన్స్ బాగుంటుంది. ఇలా మీరు స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్ ని పెంచుకోవచ్చు స్మార్ట్ ఫోన్ పర్ఫామెన్స్ డౌన్ అయినప్పుడు ఇలా మీరు ఈ చిన్న ట్రిక్స్ తో పర్ఫామెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading