Home » Parenting tips: కోపంతో ఉన్న పిల్లలను ఎలా కంట్రోల్ చెయ్యాలంటే..?

Parenting tips: కోపంతో ఉన్న పిల్లలను ఎలా కంట్రోల్ చెయ్యాలంటే..?

by Sravya
Ad

కొంతమంది పిల్లలకి కోపం ఎక్కువ ఉంటుంది పిల్లలు కోప్పడుతూ ఉంటే పెద్దలు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంటారు. కోపంగా ఉన్న పిల్లల్ని ఎలా డీల్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. కొందరు పిల్లలు బాగా ఇతరుల మీద చిరాకు పడుతూ ఉంటారు. బాగా కోప్పడుతూ ఉంటారు వేరే పిల్లలతో ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఇతరుల్ని కొట్టడం వంటివి చేస్తూ ఉంటారు పిల్లలు కోపం సహజంగానే ఉంటుంది తల్లిదండ్రులు కోపాన్ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. కోపం చెడ్డగుణం పిల్లల కోపాన్ని కంట్రోల్ చేయడం పెద్దల బాధ్యత అడిగిందల్లా ఇవ్వకూడదు.

Advertisement

Advertisement

మొండిగా చిరాకుగా మారతారు కాబట్టి వాళ్ళు కోప్పడి అడిగిందల్లా తల్లిదండ్రులు అసలు ఇవ్వకూడదు అలా అని వాళ్లని దండించకూడదు. పిల్లలు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి కొన్ని విన్యాసాలు ప్రదర్శిస్తూ ఉంటారు అలా ప్రవర్తించినప్పుడు వాళ్లని పట్టించుకోకుండా ఉంటేనే మంచిదే బాగా గారాబం చేస్తే వాళ్ళు బాగా రెచ్చిపోతూ ఉంటారు అందుకని తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కోపం ఎక్కువ అయితే కంట్రోల్ చేయాలని బిడ్డ ని కౌగిలించుకోవడం వంటివి చేస్తే వాళ్ళు కంట్రోల్ అవుతారు పిల్లలు కోప్పడ్డారని మీరు కూడా కోపాన్ని తెచ్చుకోవడం మంచిది కాదు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading