Home » టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేసాడో తెలుసా ?

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేసాడో తెలుసా ?

by Bunty
Ad

టీమిండియా టెస్ట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి సూప‌ర్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్ర‌స్తుతం టీమిండియానే కాకుండా వ‌ర‌ల్డ్ క్రికెట్ లో కూడా విరాట్ కోహ్లికి అభిమానులు ఉన్నారు. అయితే విరాట్ కోహ్లికి లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ గానే ఉంటుంది.

Advertisement

మాములు అమ్మాయిల నుంచి సెల‌బ్రెటీలు అయిన హీరోయిన్స్ వ‌ర‌కు క్రికెటర్ విరాట్ కోహ్లిని ఇష్ట ప‌డేవారు చాలా మందే ఉన్నారు. అంతే కాకుండా విరాట్ కోహ్లి ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది హీరోయిన్స్ తోనూ డేటింగ్ చేశాడు. అలాగే కొంత మంది హీరోయిన్స్ తో ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్టు పుకార్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి కాస్త తెలుసుకుందాం.

Also Read: లిఫ్ట్‌ల‌ల్లో మిర్ర‌ర్స్ ఎందుకు ఉంటాయో తెలుసా?

సాక్షి అగ‌ర్వాల్:
విరాట్ కోహ్లి మొద‌ట సాక్షి అగ‌ర్వాల్ తో ప్రేమలో ప‌డ్డాడ‌ని అప్ప‌ట్లో తెగ రుమ‌ర్స్ వ‌చ్చేవి. సాక్షి అగ‌ర్వాల్ త‌మిళ్ తోపాటు క‌న్న‌డ వంటి భాష‌ల‌లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సాక్షి అగ‌ర్వాల్ కు విరాట్ కోహ్లికి మధ్య ప‌రిచ‌యం ఐపీఎల్ లో ఎర్పాడిన‌ట్టు తెలుస్తుంది. ఆర్సీబీకి మ‌ద్ద‌త్తు ఇవ్వ‌డానికి వ‌చ్చిన సాక్షి అగ‌ర్వాల్ కు విరాట్ ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ పరిచయం ప్రేమగా మారిందని, వీరు డేటింగ్ కూడా చేసిన‌ట్టు వార్త‌లు వచ్చాయి.

Advertisement

ఈష బెల్ల :
బ్రెజిల్ కు చెందిన మోడ‌ల్ ఈష బెల్ల‌తో విరాట్ కోహ్లి రెండు ఏళ్ల పాటు లవ్ ట్రాక్ న‌డిచినట్టు తెలుస్తుంది. 2013 లో వీరి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డిచింది. సింగ‌పూర్ లో వీరు ఇద్ద‌రు షాపింగ్ చేస్తుండ‌గా ఫోటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. త‌ర్వాత వీరు విడిపోయారు.

త‌మ‌న్నా:
మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, విరాట్ కోహ్లి 2012 లో ఒక యాడ్ లో న‌టించారు. అప్ప‌టి నుంచి వీరి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డిచిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. వీరు వీడిపోయిన ప్ర‌స్తుతం ఫ్రెండ్స్ గా ఉన్నార‌ని తెలుస్తుంది.
అలాగే క‌న్న‌డ న‌టి బుజ్జిగాడు న‌టి సంజ‌న‌తో పాటు పంజా సినిమా లో న‌టించిన సార జీన్ దియాతో కూడా విరాట్ కోహ్లి డేటింగ్ చేశాడ‌నే వార్త‌లు అప్పుడు బాగానే వ‌చ్చాయి. అయితే విరాట్ కోహ్లి ఇంకా కొంత మంది హీరోయిన్స్ తో కూడా డేటింగ్ చేశాడ‌ని అప్ప‌ట్లో రుమ‌ర్స్ వ‌చ్చాయి.

Also Read:  రైల్వే ప్లాట్ ఫామ్ పైన ప‌సుపు రంగు గీత‌లు ఎందుకు ఉంటాయో తెలుసా?

Visitors Are Also Reading