Home » ఎంతటి నల్ల చర్మవైన 10 నిమిషాల్లో తెల్లగా మారుతుంది.. ఎలా అంటే.?

ఎంతటి నల్ల చర్మవైన 10 నిమిషాల్లో తెల్లగా మారుతుంది.. ఎలా అంటే.?

by Anji
Ad

సాధార‌ణంగా ఎవరైనా అందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. వాటికోసం బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఎంతో ఖర్చు చేస్తూ రకరకాల ప్యాక్స్ వేయించుకుంటూ ఉంటారు. చాలామంది కాళ్లు, చేతులు, మెడ ప్రదేశాలలో నల్లగా మారుతూ ఉంటుంది. దానికోసం ఎటువంటి పార్లర్ కి వెళ్లకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే నలుపు మొత్తం తొలగించుకోవచ్చు. ఇప్పుడు ఆ చిట్కా ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


తొలుత బేకింగ్ సోడాను తీసుకోవాలి. తర్వాత ఒకటి బంగాళదుంపను తీసుకొని దాన్ని రెండు భాగాలుగా కట్ చేసి దానిపైన బేకింగ్ సోడాను వేసి దానితో ఎక్కడ నల్లగా ఉంటుందో అక్కడ బాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెను తీసుకొని ఒక చెంచా కాఫీ పౌడర్ ను వేసుకొని అలాగే కొంచెం పెరుగును కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత దీనిని బాగా కలుపుకొని దీనిని కూడా నల్లటి ప్రదేశంలో బాగా స్క్రబ్ చేసుకోవాలి. అంటే కాళ్లు, చేతులు, మెడ, సంకలు ఇలా ఈ పేస్టుని రాసి పది నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత ఏదైనా అలోవెరా జెల్ కానీ రాసుకుంటే సరిపోతుంది.

Advertisement

Advertisement


దీనిని వారంలో రెండు, మూడు సార్లు ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల చర్మంపై ఉండే బ్లాక్ మొత్తం తొలగిపోతుంది. బేకింగ్ సోడా బంగాళాదుంప ఇవి నాచురల్ గా బ్లీచింగ్ లాగా ఉపయోగపడతాయి.ఇది ఎంత నల్లగా మారిన ప్రదేశమైనా సరే చాలా సులభంగా ఆ నలుపుని తొలగించి తెల్లగా మెరిసిపోయేలా చేస్తుంది. అదేవిధంగా పెరుగు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత కాఫీ పౌడర్ లో ఉండే కెఫిన్ అనే పదార్థం చర్మాన్ని మెరిసిపోవడానికి ఉపయోగపడుతుంది. ఇక పార్లర్ కి వెళ్లే అవసరం లేకుండా ఎటువంటి ఖర్చు చేయకుండా ఇంట్లోనే చర్మంపై నల్లగా మారిన టన్ అలాగే మురికి, జెడ్డు లాంటి వాటిని తొలగించుకోవచ్చు. ఈ పద్ధతి చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు వాడుకోవచ్చు.

Also Read : Chanakya Niti : భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమ ఉండాలంటే ఇవి త‌ప్ప‌కుండా పాటించాలి..! 

Visitors Are Also Reading