Home » సీక్వెల్ లో బింబిసార ఎలా బ్రతుకుతాడో తెలుసా…?

సీక్వెల్ లో బింబిసార ఎలా బ్రతుకుతాడో తెలుసా…?

by Azhar
Ad

హిట్ లేక కష్టాలు పడుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ కు సూపర్ హిట్ ను ఇచ్చింది బింబిసార సినిమా. మొదట ఈ సినిమాను అనౌన్స్ చేసిన తర్వాత దీనిపైన పెద్దగా ఆసక్తి అనేది లేదు. కానీ ట్రైలర్ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత బింబిసారపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను బింబిసారుడు అందుకున్నాడు అనే చెప్పాలి. కానీ ఈ సినిమా యొక్క సీక్వెల్ కూడా ఉంటుంది అని అందరికి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా విడుదలకు ముందే సీక్వెల్ గురించి వార్తలు రాగ బింబిసార సినిమా క్లైమాక్స్ ను కూడా సీక్వెల్ ఉంటుంది అనే విధంగానే ముగించారు. దాంతో అందరూ సీక్వెల్ అనేది ఉంటుంది అని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ మొదటి సినిమాలో బింబిసార పాత్రలో కనిపించిన కళ్యాణ్ రామ్ చనిపోతాడు. కానీ సీక్వెల్ అంటే హీరో లేకుండా ఉండదు. అయితే ఆ సీక్వెల్ లో మళ్ళీ బింబిసారుడు బ్రతుకుతాడు అని తెలుస్తుంది.

Advertisement

అది ఎలా అంటే.. ఈ మొదటి సినిమా ఆరంభంలో సంజీవిని అనే పువ్వును చూపించారు. అది చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. కానీ అది రెండు సార్లు మాత్రమే పని చేస్తుంది అని చెప్పారు. అయితే ఆ పువ్వు గురిన్సిహ్ చెప్పిన వెంటనే.. బింబిసారుడు తన పక్కన ఉన్న జుబేదాను చంపితే.. ఆ పువ్వు మళ్ళీ బ్రతికిస్తుంది. ఇక ఆ పువ్వును రెండోసారి సీక్వెల్ లో బింబిసారుడి మీద ప్రయోగించి ఆయనను బ్రతికించనున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

గోల్డ్ రాకపోవడానికి కారణం అదే..!

ఆసియా కప్ కు బుమ్రా కూడా మిస్..!

Visitors Are Also Reading