మంచి నిద్ర ఉంటే, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. చాలా మంది నిద్రపోలేకపోతు ఉంటారు. దాని వలన ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుంది. ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, బీపీ వంటి సమస్యలతో ఇబ్బంది పడాలి. మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. పైగా అనారోగ్య సమస్యలు కూడా రావు. మంచి నిద్ర ని పొందాలంటే రాత్రి పూట వీటిని కచ్చితంగా తీసుకోండి.
Advertisement
ఎండు ద్రాక్ష, కుంకుమపువ్వు బాగా ఉపయోగ పడతాయి. ఎండు ద్రాక్షని నాలుగు గంటల పాటు నానబెట్టి, ఆ తర్వాత వీటిని మ్యాష్ చేసుకోండి. కొంచెం కుంకుమపువ్వు కాస్త జాజికాయ పొడి వేసుకోండి. అలానే నీళ్లు కూడా పోయండి. ఇప్పుడు దీనిని వడకట్టేసుకుని నిద్రపోవడానికి గంట ముందు తీసుకోండి. ఇక అంతే చక్కటి నిద్ర వస్తుంది. నిద్రపోవడానికి ముందు స్నానం చేస్తే కూడా మంచి నిద్ర ఉంటుంది. నిద్రపోవడానికి రెండు గంటల ముందు ఒక అరటిపండు తీసుకోండి అప్పుడు కూడా హాయిగా నిద్ర పడుతుంది. వాల్నట్స్ పిస్తా ని తీసుకుంటే కూడా మంచి నిద్రని పొందవచ్చు.
Advertisement
Also read:
- డ్రాగన్ ఫ్రూట్ తో ఈ 5 సమస్యలు తొలగిపోతాయి.. ముఖ్యంగా వీళ్ళకి చాలా మంచిది..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి
- యూట్యూబ్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా అందుబాటులోకి మరో యాప్..!