Home » ప్రభాస్ కల్కి సినిమాలో అసలు హైలెట్ ఏంటో తెలుసా..?

ప్రభాస్ కల్కి సినిమాలో అసలు హైలెట్ ఏంటో తెలుసా..?

by Sravanthi
Ad

ప్రభాస్ ఫ్యాన్స్ కలిగే సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని అంటున్నారు కూడా. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కల్కి మూవీ ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ప్రభాస్ రీచ్ అవుతారు అనేది చూడాలి. మరో ఐదు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతోంది ఈ మూవీలో అండర్ వాటర్ లో ప్రపంచ అందాలను చూపించే పాట ఉంటుందని సమాచారం. ఈ సాంగ్ సినిమాకు హైలెట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

Here's why 'Salaar' star Prabhas failed to cast his vote

Advertisement

ప్రపంచ అందాలను చూపించడం మామూలు విషయం కాదు. ప్రభాస్ రేంజ్ అంతకంత ఈ సినిమాతో పెరిగిపోతుందని.. టికెట్ రేట్ల పెంపకంతో పాటుగా అదనపు షోలకు కూడా అనుమతులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అదృష్టం కూడా కలిసి వస్తే కల్కి సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కల్కి 2898 ఏడి సినిమాతో నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారని కామెంట్లు వస్తున్నాయి. ప్రభాస్ కల్కి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.

Advertisement

Also read:

Also read:

త్వరలో స్టార్ హీరో ప్రభాస్ ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటారని తెలుస్తోంది. కల్కి ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ మూవీ రిజల్ట్ గురించి ఒక అంచనాకు రావచ్చని నెటిజెన్ల అభిప్రాయం. 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 700 నుండి 800 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. యునానమస్ పాజిటివ్ టాక్ వస్తే కల్కి భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది అందులో డౌట్ లేదు. కల్కి సినిమా కోసం మరి కొన్ని రోజులు ఆగక తప్పదు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading