Home » మూసి ఉన్న ఆలయాన్ని తెరిచిన హీరో నిఖిల్..!

మూసి ఉన్న ఆలయాన్ని తెరిచిన హీరో నిఖిల్..!

by Sravanthi
Ad

నిఖిల్ ఈ జనరేషన్ ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలింగ్ ఒకింత భారీ స్థాయిలోనే సంపాదించుకున్నారు. నిఖిల్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది ఈ సినిమా విడుదల కాబోతోంది అని సమాచారం. తాజాగా నిఖిల్ మూసి ఉన్న ఆలయాన్ని తెరిచినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఏపీలోని చీరాలలో గత కోనేళ్ళుగా ఒక ఆలయం మూసి ఉందట.

Advertisement

అయితే ఆలయం ప్రస్తుతం శిధిలావస్తలో ఉంది. తాజాగా హీరో నిఖిల్ ఆలయాన్ని తిరిగి తెరిపించడంతో పాటుగా ఆలయ నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు తీసుకున్నారట. ఆలయం తిరిగి తెరిపించిన నిఖిల్ పై గ్రామస్తులు అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనపై పూల వర్షాన్ని కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. నిఖిల్ రెమ్యూనిరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటుంది. నిఖిల్ భవిష్యత్తు ప్రాజెక్టుతో సత్తా చాటాలని సంచలనాలను సృష్టించాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు అలాగే రానున్న సినిమాలతో నిఖిల్ హిట్లు కొట్టాలని ఎన్నో సంచలనాలని సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement

Also read:

Also read:

అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలతో నిఖిల్ ఎంటర్టైన్ చేయాలని దృష్టి పెట్టాలని అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా నిఖిల్ కి మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. నిఖిల్ కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. నిఖిల్ రేంజ్ రోజ్ రోజ్ కి పెరుగుతూ వస్తోంది. నిఖిల్ స్వయంభూ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతోంది మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందని చూడాలి.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading