Home » బాలయ్య అఖండ 2 లో విలన్ గా.. బాలీవుడ్ నటుడు…!

బాలయ్య అఖండ 2 లో విలన్ గా.. బాలీవుడ్ నటుడు…!

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. బాలయ్య గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అఖండ టు సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు బాలయ్య. అఖండ టు సినిమా కోసం ఫాన్స్ అయితే విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబు బాబి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు ఈ మూవీ తర్వాత బోయపాటి దర్శకత్వంలో అఖండ టు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

మొత్తానికి బాలయ్య బోయపాటి కాంబినేషన్లో నాలుగవ సినిమాగా ఈ మూవీ తెరమీదకి రాబోతుంది. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాల్సిందే. ముఖ్యంగా మిగతా హీరోలు అందరితో పోల్చుకుంటే బాలయ్య ఏ మాత్రం సినిమాలు చేయడంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సినిమా సెట్ల మీద ఉండగానే ఇంకో సినిమాకు సంబంధించిన ప్రణాళికని రూపొందిస్తున్నారు. ఏమాత్రం ఖాళీ లేకుండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు.

Advertisement

Also read:

అయితే అఖండ టు కి సంబంధించిన వైరల్ అవుతోంది. బాలీవుడ్ నుండి ఒక స్ట్రాంగ్ విలను తీసుకురావాలని బోయపాటి చూస్తున్నట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ ని ఆలోచనలో తీసుకు వస్తున్నట్టు తెలుస్తోంది తనతో పాటుగా మరొక విలన్ కూడా ఈ సినిమాలో ఉండాలని బోయపాటి చూస్తున్నారు. సంజయ్ దత్తో పాటుగా సైఫ్ అలీఖాన్ కూడా ఈ సినిమాలో ఉంటాడా అనే అనుమానాలు వస్తున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading