Home » ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్న హీరో ఎవరో తెలుసా….ఎన్ని కోట్లో తెలుసా…!

ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్న హీరో ఎవరో తెలుసా….ఎన్ని కోట్లో తెలుసా…!

by AJAY
Ad

ప్రస్తుతం హీరోల రెమ్యునరేషన్ కు భారీగా పెరిగిపోయాయి. ఒకప్పుడు హీరోలకు మూడు నాలుగు కోట్ల రెమ్యునరేషన్ ఇస్తే అదే గొప్ప. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోలే ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అంతే కాకుండా హీరోయిన్ లే 5కోట్లకు పైగా రెమ్యునరేషన్ పుచ్చుకుటున్నారు.

Advertisement

ఇండస్ట్రీ ఏదైనా స్టార్ హీరోలు మాత్రం కండ్లు చెదిరే రెమ్యునరేషన్ లు అందుకుంటున్నారు. ఒక్కో స్టార్ హీరో 40 నుండి 50 కోట్ల మధ్యలో పుచ్చుకుంటున్నారు. ఇక మరికొందరు అయితే సినిమా లాభాల్లో వాటాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో హీరోల క్రేజ్ ను బట్టి నిర్మాతలు కూడా ఇస్తున్నారు.

Advertisement

Rajinikanth

Rajinikanth

ఇదిలా ఉంటే ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ ను అందుకుంటుంది మాత్రం సౌత్ స్టార్ ఏ అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఇక ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్. ప్రస్తుతం రజినీ నెల్సన్ కుమార్ దర్శకత్వం లో జైలర్ అనే సినిమా లో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా కు రజనీ ఏకంగా 140 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు అంటూ టాక్ విపిస్తోంది. ఒకవేళ ఇదే గనక నిజం అయితే ఒక సినిమాకు ఆ రేంజ్ లో పుచ్చుకుంటున్న ఓకే ఒక్క హీరో రజినీ కాంత్.

Visitors Are Also Reading