Home » తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోయిన్స్ అందరు ‘సర్జరీలు’ చేయించుకున్న వాళ్లే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోయిన్స్ అందరు ‘సర్జరీలు’ చేయించుకున్న వాళ్లే..!

by Sravya
Ad

హీరోయిన్లు అందంగా ఉంటే కానీ అవకాశాలు రావు. సినీ ఇండస్ట్రీ అంటేనే ఎక్కువ గ్లామర్ కి ప్రాముఖ్యతను ఇస్తారు. ఇక్కడ హీరోలు హీరోయిన్లు అందంగా కనిపిస్తేనే అవకాశాలు వస్తాయి అని అందరికీ తెలుసు. అయితే హీరోయిన్లు చాలామంది అందంగా కనిపించాలని సర్జరీలు చేయించుకున్నారు అలా సర్జరీలు చేయించుకున్న నటుల వివరాలను చూద్దాం.

surgery-heroins

Advertisement

సమంత:

samantha

సమంత స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2012లో తన ముక్కుకి చిన్నపాటి సర్జరీని చేయించుకుంది సమంత. 2012 తర్వాత ఆమె చేసిన సినిమాల్లో ఈ మార్పును మనం గమనించొచ్చు.

కాజల్ అగర్వాల్:

Kajal-Agarwal

చందమామ కాజల్ అగర్వాల్ కూడా తన ముఖానికి సర్జరీ చేయించుకుంది ముక్కుతో పాటుగా ముఖానికి కూడా ఆమె సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమెకి చాలా అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

నయనతార:

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. నయనతార చాలా సినిమాల్లో నటించింది. స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. గతంలో ఆమె అధిక బరువుతో ఉండేది బరువును తగ్గించుకోవడానికి సర్జరీ చేయించుకుంది.

ఆసిన్:

హీరోయిన్ ఆసిన్ కూడా చిన్నపాటి సర్జరీని చేయించుకుని అందంగా మారింది. నటి ఆసిన్ లిప్ సర్జరీ చేయించుకుంది దీంతో మరింత అందంగా మారింది. తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి.

శృతిహాసన్:

నటి శృతిహాసన్ కూడా సర్జరీ చేయించుకుంది ముక్కుకి అలానే పెదవికి సర్జరీ చేయించుకుంది. తర్వాత శృతిహాసన్ చాలా సినిమాల్లో నటించింది. అలానే చక్కటి అవకాశాలుని కూడా దక్కించుకుంది.

Also read:

కార్తీక:

రాధ కూతురు కార్తీక కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ పెద్దగా ఆమెకి కలిసి రాలేదు.

Advertisement

త్రిష:

నటి త్రిష గురించి కూడా కొత్తగా చెప్పక్కర్లేదు. చాలామంది టాప్ హీరోల పక్కన నటించింది త్రిష కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది.

శ్రీదేవి:

నటి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ కి మొదలుపెట్టేటప్పుడు సర్జరీ చేయించుకుంది.

తాప్సి:

బాలీవుడ్ లో సెటిల్ అయిన అందాల తార తాప్సి కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది.

అనుష్క:

హీరోయిన్ అనుష్క బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుంది. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

Also read:

శ్రియ:

లిప్స్ కి సర్జరీ చేయించుకుంది ఈమె కూడా చాలామంది టాప్ హీరోల పక్కన నటించింది.

కీర్తి సురేష్:

మహానటితో ఇమేజ్ ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్ బరువు తగ్గడం కోసం సర్జరీని చేయించుకుంది.

రాశీ ఖన్నా:

నటి రాశి ఖన్నా కూడా బరువు తగ్గడం కోసం సర్జరీని చేయించుకుంది.

అనసూయ:

అనసూయ కూడా బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకుంది అనసూయ యాంకర్ గా ఇండస్ట్రీ లోకి వచ్చి తర్వాత సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది.

రాశి:

నటి రాశి కూడా బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుంది.

హన్సిక:

దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హన్సిక కూడా బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుంది తర్వాత కొన్ని అవకాశాలని కూడా సంపాదించుకుంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading