Home » Ntr: ఆ స్టార్ హీరోకి పోటిగా ఎన్టీఆర్.. ఈ యంగ్ హీరోలను ఎంకరేజ్ చేస్తున్నాడా..?

Ntr: ఆ స్టార్ హీరోకి పోటిగా ఎన్టీఆర్.. ఈ యంగ్ హీరోలను ఎంకరేజ్ చేస్తున్నాడా..?

by Sravya
Ad

Ntr : జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తన రేంజ్ ని పెళ్లి చేసుకున్నారు. విజయ్ పేరు చెప్తే అల్లు అర్జున్ విశ్వక్సేన్ పేరు చెప్తే జూనియర్ ఎన్టీఆర్ మనకి గుర్తొస్తూ ఉంటారు. విశ్వక్సేన్ కి విజయ్ దేవరకొండ కి మధ్య అప్పట్లో కొన్ని విభేదాలు వచ్చిన విషయం మనకి తెలుసు. మొత్తానికి అయితే స్టార్ హీరోల అండతో యంగ్ హీరోలు కూడా ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు.

jr-ntr-at-dj-tillu-square-sucess-meet

Advertisement

సినీ ఇండస్ట్రీలో చూసినట్లయితే చాలా పక్షపాతాలు ఉంటాయి. ఇది మనకి క్లియర్ గా కనపడుతోంది. ఎవరు చెప్పక్కర్లేదు. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం హీరో రికమెండ్ చేసిన వాళ్ళని సినిమాల్లో తీసుకుంటుంటారు.

చాలామంది చిన్నచిన్న నటులు మీడియా రేంజ్ హీరోలు పెద్ద హీరోలతో సన్నిహితంగా ఉంటూ ఉంటారు. ఇండస్ట్రీలో రెండు వర్గాలు కూడా ఉన్న విషయం మనకి తెలుసు. ఇప్పుడు మాత్రం అలాంటివి ఏమీ కనిపించట్లేదు. ఒక హీరోగాని ఒక నటుడు కానీ అద్భుతంగా యాక్ట్ చేస్తే స్టార్ హీరోల రేంజ్ కి వెళ్ళిపోతారు. అయితే ఇందులో భాగంగానే అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాక విజయ్ దేవరకొండ ని అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ తన వెంట తన ఈవెంట్లకి హాజరవుతూ వచ్చారు. విజయ్ మాత్రం స్టేజ్ ఎక్కిన ప్రతిసారి కాంట్రవర్సీ కలిగించే కామెంట్స్ చేయడంతో నెగిటివిటీ పెరిగింది.

Advertisement

Also read: Inspector Rishi Amazon prime Webseries: థ్రిల్లర్ లవర్స్‌ కోసం అదిరే వెబ్ సిరీస్..!

Also read: బాల‌య్య స‌ర‌స‌న క‌నిపిస్తున్న ఈ ఇద్ద‌రూ చిన్నారులు ఇప్పుడు కూడా టాలీవుడ్ స్టార్స్ అనే విష‌యం మీకు తెలుసా..?

సిద్దు జొన్నలగడ్డ విశ్వక్సేన్ ని జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇందుకు కారణం ఏంటి అని అందరిలో ప్రశ్న కలుగుతోంది. బేబీ మూవీ వివాదంలో విశ్వక్సేన్ ఇరుకున్నప్పుడు ఆయన్ని ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ కొన్ని కామెంట్లు చేశారు. దాని వలన అప్పుడు విశ్వక్సేన్ చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత విశ్వక్సేన్ ఎన్టీఆర్ ని ఆశ్రయిస్తూ సపోర్ట్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ విజయ్ తో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. అందువల్ల ఎన్టీఆర్ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా విశ్వక్సేన్ కి సపోర్ట్ గా వుంటున్నారు. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలీదు. కానీ మొత్తానికి విజయ్ పేరు చెప్తే అల్లు అర్జున్ విశ్వక్సేన్ పేరు చెప్తే జూనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తున్నారు. విశ్వక్సేన్ విజయ్ దేవరకొండ కి మధ్య అప్పట్లో కొన్ని విభేదాలు వచ్చిన విషయం కూడా మనకి తెలిసిందే.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading