ప్రస్తుతం టీవీ ఛానల్స్ కంటే యూట్యూబ్ ఛానల్స్ నే జనాలు ఎక్కువగా చూస్తున్నారు. దాంతో యూట్యూబ్ ఛానల్స్ ఆదాయం కూడా భారీగా పెరిగిపోయింది. దాంతో బుల్లి తెర సెలబ్రెటీల నుండి సినిమా హీరోయిన్ల వరకూ యూట్యూబ్ ఛానల్స్ ను పెట్టుకుంటున్నారు. అలా యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Ad
మహానటి కీర్తిసురేష్ ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక రీసెంట్ గా మహానటి సొంత యూట్యూబ్ ఛానల్ ను తెరిచింది.
rashi khanna
కీర్తి సురేష్ యూట్యూబ్ ఛానల్ ను ప్రకటించిన ఒక్కరోజు తరవాతే హీరోయిన్ రాశీఖన్నా కూడా యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది. ఈ ఛానల్ ద్వారా తన రోజూ వారి కార్యక్రమాలు సినిమాల గురించి బ్యూటీ అంశాలు ఇతర అంశాలను చర్చించనుంది.
alia bhatt
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కు కూడా సొంత యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. అలియా భట్ ఛానల్ కు ఇప్పటికే 1.66 మిలియన్ల సబ్ స్క్రైబర్ లు ఉన్నారు.
priyanka chopra
మరోబాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కూడా ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ కు 666 సబ్ స్క్రైబర్ లు ఉన్నారు.
nora fathehi
బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ నోరా ఫతేహికి కూడా ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ కు 3 మిలియన్ల సబ్క్రైబర్ లు ఉన్నారు.
Advertisement
ALSO READ : పిల్లలు చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలు కానీ మీరు..పవన్ పై ఆర్జీవీ సెటైర్లు…!