Home » హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న రోజా కూతురు.. ఆ స్టార్ హీరో వారసుడితోనేనా..?

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న రోజా కూతురు.. ఆ స్టార్ హీరో వారసుడితోనేనా..?

by Anji
Ad

టాలీవుడ్ లో ఒకప్పుడు ఓ స్టార్ హీరోయిన్ గా కొనసాగింది నటి రోజా. ఇక రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలు అందరితో కలిసి అప్పట్లో హీరోయిన్ గా నటించింది. సినిమాల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రోజా ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చి మంత్రి అయింది. మొదట తెలుగుదేశం పార్టీతో తన పొలిటికల్ కెరీర్ ఆమె ప్రారంభించింది. ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. ప్రస్తుతం మంత్రిగా రాణిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ఆ ఒక్క త‌ప్పు చేసుంటే చిరంజీవి అల్లు ఫ్యామిలీకి అల్లుడ‌య్యేవాడు కాద‌ట….? ఆ త‌ప్పు ఏంటి…?

Advertisement

roja-daugther

Advertisement

ఇవి కూడా చదవండి: Chanakya Niti : ఇంట్లో ఈ సంకేతాలు క‌నిపిస్తే ఆర్థిక స‌మ‌స్య‌లు ప్రారంభ‌మైన‌ట్టే..!

 ఓ వైపు రోజా రాజకీయ రంగంలో రాణిస్తూనే మరోవైపు బుల్లితెర షో అయిన జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి ఫుల్ క్రేజీని సంపాదించుకుంది. మంత్రి అయిన తర్వాత పూర్తి సమయాన్ని రాజకీయాలకే పరిమితం చేశారు. రోజా కుమార్తె అన్షు మాలిక వెండితెర కి పరిచయం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నటించేందుకు అవకాశం ఉన్నట్లు వార్తలు గత కొంత కాలం నుంచి వినిపిస్తున్నాయి. అన్షు మాలిక ఇప్పటికే యూ ఎస్ లోని ఓ ఫేమస్ ఫిలిం ఇన్ స్టిట్యుట్ లో సీటు రావడంతో ప్రస్తుతం అక్కడ శిక్షణ పొందుతోంది. 
ఆమె ఎక్కడి నుంచి వచ్చిన వెంటనే సినిమా హీరోయిన్ ఎంతో ఇవ్వనుంది. ఓ టాలీవుడ్ సినీ వారసుడు హీరోగా నటించే సినిమాతోనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. నిన్నటితరం హీరోయిన్లలో ఇప్పటికే రాధా కూతురు తులసి కార్తిక మంజుల కూతుర్లు ముగ్గురు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇక రోజా కూతురు అన్షు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి. 
Visitors Are Also Reading