Home » ప్రభాస్ హీరోయిన్ తో సీక్రెట్ రిలేషన్ లో ఉన్న కట్టప్ప ?

ప్రభాస్ హీరోయిన్ తో సీక్రెట్ రిలేషన్ లో ఉన్న కట్టప్ప ?

by Bunty
Ad

టాలీవుడ్ హీరోయిన్లలో చాలామంది అతి తక్కువ కాలంలోనే పాపులర్ అవుతారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తెలుగులో బాగా రాణిస్తారు. అలా రాణించిన వారిలో ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ లిస్టులో హీరోయిన్ నమిత కూడా ఉంటుంది. అప్పుడెప్పుడో వచ్చిన… సొంతం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ నమిత.

Heroine Namitha in a secret relationship with Kattappa

Advertisement

ఈ సినిమా బాగా సక్సెస్ కావడంతో… విక్టరీ వెంకటేష్ చేసిన జెమిని సినిమాలో కూడా నటించింది. ఇక ఆ తర్వాత బిల్లా మరియు సింహ సినిమాలో నటించి అందరినీ కనువిందు చేసింది నమిత. ప్రస్తుతం సినిమాలు మానేసి ఫ్యామిలీ జీవితాన్ని గడుపుతోంది హీరోయిన్ నమిత. అయితే తాజాగా హీరోయిన్ నమిత గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Namitha reveals the health condition that increased her weight

రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా కట్టప్ప పేరుతో సత్య రాజు బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాలో ప్రభాస్ కు వెన్నుపోటు పొడిచి… బాగా పాపులర్ అయ్యాడు కట్టప్ప. అయితే నమిత కెరీర్ ప్రారంభంలో కట్టప్ప తో కలిసి చాలా సినిమాలు చేసింది అట. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య రిలేషన్ కూడా ఏర్పడిందని సమాచారం. అయితే వీరిద్దరూ ప్రేమించుకుంటున్న సమయంలో హీరో శరత్ కుమార్ తో… నటి నమిత క్లోజ్ అయ్యారట. దీంతో కోపానికి గురైన సత్యరాజ్.. బ్రేకప్ చెప్పాడట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading