Home » ‘బావగారూ బాగున్నారా’ హీరోయిన్ రచన గుర్తుందా…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

‘బావగారూ బాగున్నారా’ హీరోయిన్ రచన గుర్తుందా…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

by Bunty
Ad

 

అతి తక్కువ కాలంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయినటువంటి నటులలో రచన కూడా ఒకరు. అందం, అభినయం, నటనతో ఎంతోమంది ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది రచన. రచన అసలు పేరు జుం జుం రాకేష్ బెనర్జీ. సినిమాల్లోకి వచ్చిన అనంతరం తన పేరుని రచనగా మార్చుకుంది.

Advertisement

తెలుగులో కన్యాదానం, బావగారు బాగున్నారా, సుల్తాన్ రాయుడు, లాహిరి లాహిరి లాహిరిలో వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ సమయంలో తనకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వివాహం చేసుకుంది. 2007లో ప్రోబెల్ బసును వివాహం చేసుకుంది.

Advertisement

వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఇక వివాహానంతరం సినిమాలకు పూర్తిగా దూరమైంది ఈ అమ్మడు రచన. 50 పదుల వయసు దాటినప్పటికీ చెక్కుచెదరని అందంతో ఉంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు బెంగాలీలో ఓ ప్రముఖ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే రచన మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా అస్సలు ఉండదు.

ఇవి కూడా చదవండి

Sunrisers Hyderabad : SRH హెడ్ కోచ్‌గా డేనియల్ వెటోరి

సమంత చికిత్స కోసం స్టార్ హీరో 25 కోట్ల ఆర్థిక సహాయం… క్లారిటీ ఇదే !

“రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…?

Visitors Are Also Reading