Home » హీరో సుమన్ కూతురు ఆ స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందా ?

హీరో సుమన్ కూతురు ఆ స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందా ?

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ హీరో సుమన్ గురించి దాదాపు మనందరికీ తెలిసిన విషయమే. సుమన్ ముఖ్యంగా  తమిళంలో స్టార్ హీరోగా వెలుగొందారు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మాత్రం హీరోగా రాణించలేకపోయారు. స్టార్ హీరోగా కాలేకపోయినప్పటికీ ఒక మంచి నటుడిగా మాత్రం గుర్తింపు సంపాదించుకున్నారు. 1990 దశకంలో  సౌత్ ఇండియా లోనే సుమన్ స్టార్ హీరో. అప్పటినుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. వాస్తవానికి సుమన్  ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయనకు మంచి గుర్తింపు లభిస్తోంది. 

Advertisement

సుమన్ అన్ని రకాల పాత్రలను అవలీలగా పండించగలరు. సుమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తను ఆ మధ్య జైలుకు వెళ్లిన విషయాన్ని కూడా మరోసారి గుర్తుకు చేసుకున్నారు. తనకు సంబంధం లేని కేసులో సుమన్ ఇరికించారట. అప్పట్లో తనకు సీనియర్ హీరోయిన్లు సుహాసిని, సుమలత బాగా సపోర్ట్ చేశారని చెప్పారు. తన కూతురి గురించి కూడా చెప్పుకొచ్చారు సుమన్. తన కూతురు పేరు ప్రత్యూష తనకు యాక్టింగ్ మీద అసలు ఇంట్రెస్టింగ్ లేదు. సుమన్ కూతురు మణిపాల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.

Advertisement

సుమన్ కూతురు హ్యూమన్ జెనెటిక్స్ లో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. సౌత్ ఇండియా కి చెందిన ఓ స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్తుందని వస్తున్న వార్తలపై స్పందించారు సుమన్. అలాంటి వార్తలు వాస్తవం కాదని.. అవన్నీ రూమర్స్ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రత్యూష కు పెళ్లి చేసే ఆలోచన లేదని.. ఆమె చదువు పూర్తి అయిన తర్వాత ఆలోచిస్తానని తెలిపారు. 1985లో శిరీష అనే యువతిని పెళ్లి చేసుకున్నారు.   ఈ దంపతులకు ఒక కూతురు ప్రత్యూష జన్మించింది. ప్రధానంగా సుమన్  జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకున్నాడు సుమన్. అప్పట్లో ఫేమస్ రచయిత డివి నరసరాజు మనవరాలుని  సుమన్ పెళ్లి చేసుకున్నారు.  

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు : 

 కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని ముందే చెప్పిన జ్యోతిష్కుడు..2024లో కూడా..!

పవన్ మొదటి భార్య నందిని మామూలుది కాదు.. ఎన్ని కోట్లకు అధిపతి అంటే..!

గోవాలో అలాంటి పని చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన స్టార్ హీరోయిన్..!!

Visitors Are Also Reading